THEERANI VEDANATHO VIDEO SONG l LATEST TELUGU CHRISTIAN SONG 2025 | RAYAPUDI DAVID | MOSES DANY

THEERANI VEDANATHO VIDEO SONG l LATEST TELUGU CHRISTIAN SONG 2025 | RAYAPUDI DAVID | MOSES DANY


SONG CREDITS

LYRICS & PRODUCED : RAYAPUDI DAVID
MUSIC ,VOCAL TUNE: MOSES DANY
SPECIAL THANKS TO BRO . P.JAMES GARU
AI ANIMATION : VAMSI STEPHEN
VIDEO EDITING : TEJA
TITLE DESIGN : DEVANAND
POSTER & LOGO DESIGN : MANOJ KUMAR

MUSICIAN CREDITS
MUSIC COMPOSED ,ARRANGED & PROGRAMMED BY MOSES DANY

Keys :Moses Dany
Acoustic, Electric & Bass Guitars : Richard Paul
Flutes : Jotham
Sarangi : Manonmani
Strings Session : Balaji Garu team @Chennai

INDIAN LIVE RHYTHMS CHENNAI
Raju
Lakshmi Kanth
Pyare Lal
Adithya babu
Live Rhythms Co-ordinator : Pyare Lal
Recording Engineer : Vyshak PK & Alina Dantis
Recorded at Contrabass Studios chennai
Mixed & Mastered @Jayden Soundlabs by Moses Dany

EDITING CREDITS
ANIMATION :STEPHEN VAMSI
EDITING :TEJA
TITTLE & POSTER DESGIN : DEVA ANAND

SONG LYRICS
తీరని వేదనతో-రగిలే గుండెలతో

మాడిన కడుపులతో- పగిలిన పాదముతో

అలసిన ముఖములతో-ఆగిన స్వరములతో

రోదన ధ్వనులతో-కఠికుపవాసముతో

బ్రతుకులు కట్టిన సేవకులారా మీకే నా వందనము
సువార్తకై పరుగులు పెట్టిన మీ పాదములే సుందరము

చరణం -1

చీకటి లోయలలో వెలుగును నింపుటకు

రక్కసి మూక యొద్ద తనువులు విడిచారు

మా రాతి గుండెలను బద్దలు కొట్టుటకు అవమానాన్నే ఆనందించారు

మీలో రగిలిన ప్రసవ వేదనే మాలో కలిగించెను ఈ స్పందనే

ఎందరినో మార్చిన మీ వేదన-చెరిపెను ఆ దేవుని ఆవేదన

చరణం – 2

గర్జించు సింహమువలే అపవాది తిరగగా

వాడినుండి కాపాడే వాక్యము చూపారు

లోకపు మాయలో మేము పడకుండా

లోకాన్ని జయించిన ప్రభువుని చూపారు

కన్నీటి అనుభవమే విశ్వాసి ఆయుధమని

యేసే శరణమని ఆయన కొరకు బ్రతకమని

మాకై తలపించి మీ తనువులు విడిచారు.

సిల్వ దాసుడను అయిన నేను, ఎన్నో సంవత్సరములు దేవునికి దూరంగా బ్రతికిన నన్ను, తిరిగి తన సన్నిధిలో తన చెంతకి చేర్చుకున్నాడు.దేవుని కృప వలన దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపుల వలన ఈ ఛానల్ ద్వారా నీ ముందుకు రావడం జరిగినది. ఈ ఛానల్ ద్వారా * ప్రార్థన మరియు విశ్వాసము * ఫలితాలు పొందే ప్రార్ధన * ప్రార్థన మరియు దేవుని యందు నమ్మిక ఇంచుట * ప్రార్థన పరిచర్య * ప్రార్థన మరియు వాగ్దానములు * ప్రార్థన సాధ్యతలు * జవాబు పొందే ప్రార్థన * ప్రార్థనా మరియు ఆత్మీయ పోరాటం * ప్రార్ధన మరియు దేవుని వాక్యము * ప్రార్థన మరియు క్రైస్తవ ప్రవర్తన * పట్టు విడవని ప్రార్థన * ప్రార్థన మరియు విధేయత * ప్రార్థన ద్వారా జరిగిన అద్భుతాలు * సీసాలమైన ప్రార్థనా పరిధి * జవాబు పొందే ప్రార్ధన * ప్రార్థన యొక్క అవసరత… ఇలా ఎన్నో తలంపులు పంచుకోవాలని ఆశిస్తున్నాను. నా గురించి నా కుటుంబం గురించి ఆత్మీయ జీవితం గురించి ప్రార్థించ వలసినదిగా మనవి చేస్తున్నాను.నా
మాటలు ముగిస్తున్నాను.

join whats app group by click below link..
https://chat.whatsapp.com/E7u5t7mptsE3TqjvgqWQs3

By
SILUVA DASUDU AYINA…
RAYAPUDI DAVID

#THEERANIVEDANATHO #THEERANIVEDHANATHOFULLSONG

#rayapudidavid #teluguchristiansongs #teluguchristiansong #pjamessong
#pjamessongstelugu
#pjamesnewsong
#bropjamessong
#teluguchristiansongs
#teluguchristiansongslatest
#teluguchristiansongstracks
#teluguchristiansongs2024
#teluguchristiansongschristmas
#teluguchristiansongsold
#teluguchristiansongslatest2024
#teluguchristiansongsnew
#teluguchristiansongswithlyrics
#teluguchristiansongsjukebox
#teluguchristiansongsinstrumental #music #teluguchristmassongs2024
#teluguchristmassongsold
#teluguchristmassongsdance
#desireofchrist
#desire of Christ
#pjames #pjamesnewsong #pjameswhatsappstatus
Try Amazon Fresh

Scroll to Top