UDAYINCHINAADU NA JEEVITHANA SONG / Latest telugu Christmas songs 2022 / ఉదయించినాడు నా జీవితాన

Faith Score0
Faith Score0

UDAYINCHINAADU NA JEEVITHANA SONG / Latest telugu Christmas songs 2022 / ఉదయించినాడు నా జీవితాన


Lyrics, Tune : Pas. V. Joshua Garu

Sung by : Ujjwala
Music : Abhinay

Lyrics :
ప: ఉదయించినాడు నా జీవితాన –
నా నీతి సూర్యుడు నా యేసయ్య
నా నీతి సూర్యుడు నా యేసయ్య “2”

అ.ప: సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ
ఇష్టులైన వారికీల సమాధానము “2”

1. మతిలేని నా జీవితాన్ని – మరువలేదు నా మెస్సియ్య “2”
మరియమ్మ గర్భాన జన్మించినాడు
మార్చెను నా బ్రతుకును నా యేసయ్య “2” “”సర్వో””

2. గురిలేని ఈ యాత్రలోన – గుర్తించి నన్ను పిలిచెను “2”
గుణవంతుడైన నా యేసయ్యనే
గురిగా నేను తెలుసుకొంటిని “2” “” ఉద””

Facebook : https://www.facebook.com/profile.php?id=100009035592817

Instagram : https://www.instagram.com/abhinay_thalluri/

ఉదయించినాడు నా జీవితాన
Udayinchinaadu na jeevithaana song
Latest telugu Christmas songs

#latestchristmassongs
#teluguchristmassongs
#christmassongs
#telugusongs
#latestsong
#christiansongs
#teluguchristiansongs

Trip.com WW

Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."

Abhinay Gospel Melodies
      Songs Fire
      Logo