UPF- Nadipina Vidhamulu Telugu Christian Worship Song| Malayalam Song Translated Nadathiya Vidhangal
Original Malayalam Lyrics – Reena Sam
Translation – Rachel Alice Filbert
Vocals – Rachel Alice Filbert
Recorded at – Jagan Studios
Music Programmed and Arranged – Omaravelly Bhasker Rao
Mixed & Mastered – Omaravelly Bhasker Rao
DOP – pexels.com
Editing – Joshua Sam Filbert
Lyrics :
నడిపిన విధములను – మది తలంచి స్తుతించెదను
నీవు – నడిపిన విధములను – మది తలచి స్తుతించెదను
కష్టములలో నీ చేయి చాచి – కనుపాపలాగ కాచితివి
1. స్నేహితుల కన్నా మిన్నగా – ఆనందము నిచ్చినావయ్యా
నా స్నేహితుల కన్నా మిన్నగా – ఆనందము నిచ్చినావయ్యా
వైరి ఎదుట నన్ను హెచ్చించావయ్య
వైరి ఎదుట నన్ను హెచ్చించావయ్య
2. జీవిత ప్రయాణంలో ఏకాకిగా ఉన్నప్పుడు
జీవిత ప్రయాణంలో ఏకాకిగా ఉన్నప్పుడు
ధైర్యపరిచావు నీవాక్యమిచ్చావు
ధైర్యపరిచావు నీవాక్యమిచ్చావు
3. దుఃఖ వేదనలయందున – భారముతో కృంగి పోవగా
దుఃఖ వేదనలయందున – భారముతో కృంగి పోవగా
హత్తుకున్నావు – నన్ను ఆదరించవు
హత్తుకున్నావు- నన్ను ఆదరించవు