Uthsavam Song Track With Lyrics | Samy Pachigalla | Latest Telugu Christmas Songs 2023.

Uthsavam Song Track With Lyrics | Samy Pachigalla | Latest Telugu Christmas Songs 2023.


Apostle P.L. Paramjyothi Presents

Lyrics,Vocals & Producer : Samy Pachigalla

Tune & Music Production: Samuel Mories

Video Credits:

Track Created
By:
Pachigolla Jonas

Song Lyrics:

ఓ….

పసిబాలుడు రాజుగా జన్మించెను
లోకమునకు వెలుగు దిగివచ్చెను…
ఆకాశములో దేవదూతలు ఆరాధించెను…
భూలోకములో సంతోషముతో పొంగిపోయేను..
చీకటి జీవితాలను వెలిగించెను.. //2//
ఆనందించడము మనమంతా వుత్సాహించేదం.. //3//
//పసి//

1.పాపపు జీవితమును మార్చుట
రక్షణ జీవితమును ఇచ్చుటకు… //2//
దైవమే మనిషి రూపమై వచ్చెను
పరలోకానికి మార్గం తెరచెను…//2//

2.చీకటినుండి నిన్ను వెలిగించుటకు
మరణమునుండి నిన్ను విడిపించుటకు.. //2//
దైవకుమారుడు పరమును వీడెను
పాపికి మోక్షపు మార్గము చూపును… //2//

Trip.com WW

Scroll to Top