Skip to content

VADIPOKA MUNDE NANNU VADUKO ll వాడిపోకముందే నన్ను వాడుకో ll TELUGU CHRISTIAN SONG

VADIPOKA MUNDE NANNU VADUKO ll వాడిపోకముందే నన్ను వాడుకో ll TELUGU CHRISTIAN SONG


VAADIPOKA MUNDE NANNU VADUKO-వాడిపోకముందే నన్ను వాడుకో
PLEASE SUBSCRIBE FOR MORE SONGS:
https://bit.ly/2LAZ5Ep
LYRICS:
వాడిపోకముందే నన్ను వాడుకో
పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో (2)
వాడుకో యేసయ్యా – నీ కాడి నే మోస్తా (2) ||వాడిపోక||

నీవిచ్చిన యవ్వన బలము నిర్వీర్యము కాకముందే
నాకున్న సంపదలన్నీ రెక్కలొచ్చి పోకముందే (2) ||వాడుకో||

నీవిచ్చిన జీవితానికి వెలుగులింక పోకముందే
నా బ్రతుకు యాత్రకు చీకటింక రాకముందే (2) ||వాడుకో||

నీవిచ్చిన ప్రాణము దేహాన్ని వీడకముందే
నా దినముల పరిమాణం సంపూర్ణం కాకముందే (2) ||వాడుకో||

FOR MORE SONGS
నిన్ను తలచి నను నేను మరచి

పల్లెటూరి తమ్ముడా
https://www.youtube.com/watch?v=dZAgl0NpvVA

ఎడబాయని నీ కృప
https://www.youtube.com/watch?v=317MeyuJI7A

ఆశపడకు ఈ లోకం కోసం చెల్లమ్మ
https://www.youtube.com/watch?v=ARRL3nR93Uk

కాలం మారినా.. మనుషులే మారినా

కృపలతో నింపే…కరుణతో కదిలే…

THANK YOU.

Trip.com WW