VARINCHINA DAIVAMA TRACK | Pranam Kamlakhar | Shweta Mohan | NEW Telugu Christian Songs 2023
Lyrics:
వరించిన దైవమా – వసించే వాక్యమా
మహోన్నత శిఖరమా – ఆధారమా
క్షమించిన బంధమా – సహించే స్నేహమా
నిరంతర స్వాస్థ్యమా – నా యేసయా
వరించిన దైవమా
1. ప్రేమింతును – ప్రార్థింతును
నిన్నే – ఆత్మతో
నీ నామమే – నా బలం
నిన్నే – కీర్తింతును
నా జీవితం – నీకే అంకితం
దయా సాగరా – దీవించవా
చేరాను – నీ పాదము
చూపించు – నీ మార్గము
2. బలపరచుమా – స్థిరపరచుమా
తోడై – కావుమా
వెలిగించుమా – దీపమా
నీకే – ఆరాధన
నీ ప్రేమయే – నన్నే తాకగా
ఇదే ఆశతో – నా యేసయ్య
జీవింతు – నీ ప్రేమలో
తరియింతు – నీ సేవలో
CREDITS:
Lyrics & Producer : Joshua Shaik ( Passion For Christ Ministries )
Music : Pranam Kamlakhar
Vocals : Shweta Mohan
Keys & Kazoo : Williams
Guitars : Rhythm Shah
Flute : Pranam Kamlakhar
Saxophone : Jotham
Video Song https://youtu.be/p8iv0eb_SY4
✝