Veluguochega Anna veluguochega|| New latest Telugu christmas song2022 By (VGM) pastor John paul ||

Veluguochega Anna veluguochega|| New latest Telugu christmas song2022 By (VGM) pastor John paul ||


#song #telugu #latest #christmas #2022
#christiansongs #like #subscribe #teluguchristiansongs #christmassongs #vennelagospelministries
వెలుగోచేగా అన్న-వెలిగోచేగా
లోకానికి గొప్పా-వెలుగోచెగ (2)

లోకములోచికటంత-
పరిపోయెగ హ (2)
సాతను గుండెలో-గుభులూ పుటేగా (2)

రెలారే రెల రెలారెలారే హే హే (2)

1.ఓ ఓ ఓ ఓ…..
పొలములోమందను, కయుచున్న-గొల్లలు వనకుచు
చాలీ కచుకొనుచుండగ హ హ (2)
దేవదూత దిగివచేగ-యేసయ్య పుట్టేనని ప్రకటించేగా
అచేర్యపడిన గొల్లలు లేచి యేసుని చూచి-సంతోషించిరి (2)
రేలారే రేల రేలారే (2)

2.ఓ ఓ ఓ…..
నింగిలో చుక్కాని-చూసిన జ్ఞానులు
పూర్వపు-గ్రంధాలు తిర్గేసిరి (2)

ప్రయాణం సాగిరి- భేతలహేముకూ
యేసుని కనుగొని-సంతోషించిరి

అత్యనంద భరితులై-ఆజ్ఞానులు యేసుని చూచి సాగిల పడినారు (2)
రేలరే రేల రేలరే (2)

3. ఓ ఓ ఓ…..
పపన్నికడిగివేయ – పుట్టడుచుడు
భూమిపై దేవుని – కుమారుడు (2)

తనను తాను తగించు – కొనేనయ్య
పశుల పాకలో – చుడు పరుండ బెట్టేను
ఆదైవమే మానవ రూపములో చూడు మన కోసం భూమిపై పుట్టెను చుడారండి (2)
రెలారే రేల రేలారే (2)

4. ఓ ఓ ఓ……
పపాభరమంత – మోయడానికి మనిషిని – పరలోకం చేర్చడానికి (2)
సిలువలో ప్రాణాన్ని – పెట్టడానికి
నీ పాపం నా పాపం – క్షేమించడానికి

దయ గుణము ఉన్నొడు – యేసు దేవుడు
పాపాలు విడిచి పెట్టీ యేసయ్యను చేరండి (2)
రేలారే రేల రేలారే (2)
Try Amazon Fresh

Scroll to Top