Vinava Manavi Yesiah – వినవా మనవి యేసయ్య

Vinava Manavi Yesiah – వినవా మనవి యేసయ్య

వినవా మనవి యేసయ్య
ప్రభువా శరణం నీవయ్యా
మలినము నా గతం
పగిలెను జీవితం
చేసుకో నీ వశం
వినవా ప్రభువా

1.లోక స్నేహమే కోరి దూరమైతిని
వీడిపోయి నీ దారి ఓడిపోతిని
విరిగిన మనస్సుతో నిన్ను చేరాను
చితికిన బ్రతుకులో బాగు కోరాను
నన్ను స్వీకరించి నీతో ఉండనీ యేసయ్యా
నా తండ్రి నీవేనయ్యా

2.ఆశ యేది కనరాక బేలనైతిని
బాధలింక పడలేక సోలిపోతిని
అలసిన కనులతో నిన్ను చూశాను
చెదరిన కలలతో కృంగిపోయాను
నన్ను సేదదీర్చి సంతోషించనీ యేసయ్యా
నా దైవము నీవయ్యా

Vinava Manavi Yesiah – వినవా మనవి యేసయ్య Lyrics in English

Vinava Manavi Yesiah
వినవా మనవి యేసయ్య
ప్రభువా శరణం నీవయ్యా
మలినము నా గతం
పగిలెను జీవితం
చేసుకో నీ వశం
వినవా ప్రభువా

1.లోక స్నేహమే కోరి దూరమైతిని
వీడిపోయి నీ దారి ఓడిపోతిని
విరిగిన మనస్సుతో నిన్ను చేరాను
చితికిన బ్రతుకులో బాగు కోరాను
నన్ను స్వీకరించి నీతో ఉండనీ యేసయ్యా
నా తండ్రి నీవేనయ్యా

2.ఆశ యేది కనరాక బేలనైతిని
బాధలింక పడలేక సోలిపోతిని
అలసిన కనులతో నిన్ను చూశాను
చెదరిన కలలతో కృంగిపోయాను
నన్ను సేదదీర్చి సంతోషించనీ యేసయ్యా
నా దైవము నీవయ్యా

song lyrics Vinava Manavi Yesiah – వినవా మనవి యేసయ్య

@songsfire
more songs Vinava Manavi Yesiah – వినవా మనవి యేసయ్య

Scroll to Top