Vinnara Janulara || Telugu Christmas Song
#christmas #christmassongs #teluguchristmassong
విన్నారా జనులారా ఈ వార్త శుభవార్త (2)
యేసయ్య జన్మించినాడు-రక్షకుడుదయించినాడు (2)
బెత్లేహేములో పసుల పాకలో
కన్య మరియ గర్భమందున (2)
రారాజు జన్మించినాడు – మనకై భువికొచ్చినాడు(2)
¶విన్నారా జనులారా¶
1. సర్వశక్తిగల యేసు దేవుడు
సమస్తము చేయగల దేవుడు
పరలోక భాగ్యము వీడి
దీనునిగా భువికొచ్చినాడు (2)
పాపమెరుగని పావనాత్ముడు
పరిశుద్ధులలో అతిశ్రేష్ఠుడు (2) ¶యేసయ్య¶
¶విన్నారా జనులారా¶
2. పాపులకై వచ్చిన దేవుడు
ప్రేమించి కరుణించే దేవుడు
అంధకారమైన జీవితాలకు
వెలుగుగ ఉదయించినాడు (2)
(మన) పాపదోషము పరిహరింపను
పరిశుద్ధులుగా మనలచేయను (2)
¶యేసయ్య¶
¶విన్నారా జనులారా¶