VINTHAINA THAARAKA VELISINDI GAGANAANA || వింతైన తారక వెలిసింది గగనాన | LATEST TELUGU CHRISTMAS SONG

VINTHAINA THAARAKA VELISINDI GAGANAANA || వింతైన తారక వెలిసింది గగనాన | LATEST TELUGU CHRISTMAS SONG


#veeragopigudipalli #christmassongs
vinthaina tharaka christmas song- వింతైన తారక వెలిసింది గగనాన || TELUGU CHRISTMAS SONG 2020.

PLEASE SUBSCRIBE FOR MORE SONGS
https://bit.ly/2LAZ5Ep

SCROLL DOWN FOR LYRICS:
వింతైన తారక వెలిసింది గగనాన
యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన (2)
జ్ఞానులకే తప్పలేదు ఆ తార అనుసరణ
దైవమే పంపెనని గ్రహియించు హృదయాన (2)
మనమంతా జగమంతా
తారవలె క్రీస్తును చాటుదాం
హ్యాప్పీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్
వి విష్ యు హ్యాప్పీ క్రిస్మస్

ఆకాశమంతా ఆ దూతలంతా
గొంతెత్తి స్తుతి పాడగా
సర్వోన్నతమైన స్థలములలోన
దేవునికే నిత్య మహిమ (2)
భయముతో భ్రమలతో ఉన్న గొర్రెల కాపరులన్
ముదముతో కలిసిరి జనన వార్త చాటిరి ||మనమంతా||

ఆ తూర్పు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులు
యేసయ్యను దర్శించిరి
ఎంతో విలువైన కానుకలను అర్పించి
రారాజును పూజించిరి (2)
హేరోదుకు పుర జనులకు శుభవార్త చాటిరి
అవనిలో వీరును దూతలై నిలిచిరి ||మనమంతా||

FOR MORE SONGS
https://bit.ly/2LAZ5Ep

చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్లెంత కాలం
https://www.youtube.com/watch?v=E52ZNY-ehC4

నీవే నా సంతోషగానము
https://www.youtube.com/watch?v=UOjPwCDc8rQ

నిత్యము స్తుతించిన
https://www.youtube.com/watch?v=643lwrAXMYY

ఈ స్థితిలో ఉన్నానంటే

నీ దీర్ఘ శాంతమే

నిన్ను తలచి నను నేను మరచి

పల్లెటూరి తమ్ముడా
https://www.youtube.com/watch?v=dZAgl0NpvVA

ఎడబాయని నీ కృప
https://www.youtube.com/watch?v=317MeyuJI7A

ఆశపడకు ఈ లోకం కోసం చెల్లమ్మ
https://www.youtube.com/watch?v=ARRL3nR93Uk

కాలం మారినా.. మనుషులే మారినా

కృపలతో నింపే…కరుణతో కదిలే…

JALI CHUPU YESAYYA

ARADANAKU YOGYUDAVU

THANK YOU

Trip.com WW

Scroll to Top