Ye Paata Padenu Yesayya || Telugu Christmas Song

Ye Paata Padenu Yesayya || Telugu Christmas Song


#christmas #christmassongs #teluguchristmassong

ఏ పాట పాడేను యేసయ్యా
నీ పుట్టినరోజు తలచుకొని
ఏ మాట పలికేను మెస్సయ్యా
నీ పుట్టుక కష్టము తెలుసుకొని (1)
గుండెల దుఃఖం నిండిపోగ
గుండె గొంతుక పెనుగులాడగ  
¶ఏ పాట¶

1. కన్యమరియా గర్భవతియై
దీనురాలై ధన్యురాలై (2)
సంకెళ్ళ కన్నీళ్ల కత్తెరలో
లోకరక్షకుని కన్నతల్లియై (1)
పాడేన ఈ జోలపాట క్రిస్మస్ లో ఆ సిలువపాట(2)
  ¶ఏ పాట¶

2. పశువులపాకె పాపిష్టి లోకమై
గొంగలి దుప్పటి పాపపు ముసుగై (2)
పసువులతొట్టె మోసమైన మనసై
పొత్తిబట్టలె మరణ పాసములై (1)
పాడేన ఈ జోలపాట క్రిస్మస్ లో కల్వరి పాట (2)   
¶ఏ పాట¶

Trip.com WW

Scroll to Top