Yedabayanivadu | New Telugu Christain Song | Jk Christopher | Pst Israel Garu

Yedabayanivadu | New Telugu Christain Song | Jk Christopher | Pst Israel Garu


Subscribe To “Pastor Israel SHALOM MINISTRY ” For New Videos
SUNG BY – PASTOR. ISRAEL GARU
LYRICS & TUNE – PASTOR. ISRAEL GARU
MUSIC BY – JK.CHRISTOPHER
VIDEO EDITED BY – STEPHEN
CELL – +91 97057 97778

For Songs PDF Pls Download Link Below
https://drive.google.com/file/d/18HDl6rAnMjSoxkU_VPUHtYOq5JKo4A3a/view?usp=share_link

LYRICS :
పల్లవి|

| యెడబాయువాడు కాడు యేసయ్యా – అందరు నిను యెడబాసిన విడనాడు వాడు కాడు యెన్నడు అందరు నీ చేయి విడిచిన ||2|| చూడుము నా అరచేతులపైన – చెక్కుకున్నాననీ అన్నాడు ||2|| వాగ్దానం చేసినవాడు – నమ్మదగిన వాడు నా యేసయ్యా ||2|| ||యెడబాయు||

1. తల్లితండ్రి నిను మరచినగాని – నేను నిన్ను మరువను అన్నాడు. అన్నతమ్ములందరు విడచినగాని నేను నిన్ను విడువను అన్నాడు ||2|| – తల్లితండ్రి తానై నిన్ను చూచును- తన కౌగిలిలో నిన్ను దాచియుంచును వాగ్దానం చేసినవాడు – నమ్మదగిన వాడు నా యేసయ్యా

2. నీ అంతరంగము క్షోబిల్లేనా – శోధనల సుడిగాలి వీచినందునా నీ గుండెలోతులో గాయమాయెనా – నమ్మినవారే నిన్ను వంచించగా ||2|| – నీ గుండె గాయాలు కట్టువాడు యేసు – నీ శోధన సుడిగాలులు అణచివేయునేసు వాగ్దానం చేసినవాడు – నమ్మదగిన వాడు నా యేసయ్యా

Watch Our Songs



Exit mobile version