Yehovah Yeere | Telugu Christian Song 2024 | Victor Rampogu | John Babu | TCF
#latestteluguchristiansongs #VictorRampoguSongs #TeluguChristianSongs
Yehovah Yeere | Telugu Christian Song 2024 | Victor Rampogu | John Babu | TCF
Lyrics: యెహోవ యీరే యెహోవ యీరె
నన్ను పోషించువాడ నా పోషకుడా
యెహోవ యీరే యెహోవ యీరె
నన్ను పోషించువాడ నా పోషకుడా
పచ్చని చోట్ల భుజింపచేయువాడ
నా కాపరివి నీవు యెహోవా
ణా కాపరివి నీవు
యెహోవా యెహోవా యెహోవా నా కాపరి
యెహోవా యెహోవా యెహోవా నా కాపరి
చరణం:
ఆపదలనుండి తప్పించువాడ
కీడులనుండి విడిపించువాడ
గాడాంధకారములో నాకు వెలుగు
మరణపులోయలో నాకు మార్గం
భయమెమి లెధు నాకు
యెహోవా యెహోవా యెహోవా నా కాపరి
చరణం:
కరువులలొ కాపడువాడ
కనీతిని తుడిచివేయువాద
Yఎకంతములొ నాకు థొదు
ఉపద్రవములొ నాకు జోడు
భయమెమి లెధు నాకు
యెహోవా యెహోవా యెహోవా నా కాపరి
Lyrics & Producer: Dr. Victor Rampogu Ph.D.
Music: John Babu Gedela
Vocals: Rosy, Clinton, Beulah, Deborah & Dorca
Vision And Mission Ministires, USA.