
Yesu Nee Namamu || యేసు నీ నామము || latest telugu Christian Song || JP KOKA || 2023 ||

Yesu Nee Namamu || యేసు నీ నామము || latest telugu Christian Song || JP KOKA || 2023 ||
#JPKOKA #latesttelugu Cristiansong #YesuNeNamamu
JP KOKA Presents
——————————
Yesu Ne Namamu || యేసు నీ నామము ||
Telugu Christian Song by Ps. John Paul Koka
——————————————————————————————-
Lyrics & Vocals : Ps. John Paul Koka
Music : Prasanth Penumaka
Rythms : Nishanth Penumaka
Video Edit : Bro. Manoj Kumar
Flute : K. Ramesh
Chorus : Feji Hemambigaa
Guitar : Richard
Recorded & Mixed @ Grace Music Stduio, Kavuluru
Digitally Mastered by M. Cyril Raju
Please like, Share & Subscribe ! and be Blessed !!
——————————————————————————
Ps. John Paul Koka
I.P.C Church, Anaparthi
+91 78934 62737, +91 83091 83077
——————————————————————————-
#teluguchristiansongs #teluguchristiansongs2023 #christiantelugusongs2023 #joshuashaiksongs #passionforchrist #johnpalkoka #jpkoka #anaparthi #anilkumarsongs #teluguworshipsongs #2023 #2023teluguchristiansongs #yesunenamamu #yesuneenamamu #prasanthpenumaka #prasanthpenumakasongs
#2023teluguchristiansongs #anaparthi #2023 #teluguworshipsongs #christiantelugusongs2023 #prasanthpenumaka #తెలుగు #క్రైస్తవ పాటలు #జీసస్
song👉👉👉👉👉👇👇👇👇👇
పల్లవి. ఏసు నీ నామము
ఎంతో బలమైనది – ఎంతో బలమైనది
అద్భుతం, ఆశ్చర్యం, ఆశీర్వాదం – మరెన్నో (2)
అ. ప. శ్రీ ఏసు నీ నామములో కలుగును (2)
1 పాపము నుండి శాపము నుండి
నరకము నుండి – రక్షించే నామం ( 2)
2 వ్యాధుల నుండి, బాధల నుండి
వేదన నుండి – స్వష్టపరిచే నామం (2)
3 సాతాను నుండి, సమస్యల నుండి
అపవాది క్రియల నుండి – విడుదలిచ్చే నామం (2)
4. లేమి నుండి, దరిద్రత నుండి
ఇరుకు నుండి – ఆశీర్వదించే నామం (2)
5. రక్షణిచ్చే నామం, స్వస్థపరచే నామం
విడుదలిచ్చే నామం – ఆశీర్వదించే నామం (2)