Yesu Raju | Latest Telugu Christmas Song 2023 | Emmanuel Pandula | UHD 4K | Telugu Rap

Yesu Raju | Latest Telugu Christmas Song 2023 | Emmanuel Pandula | UHD 4K | Telugu Rap

Yesu Raju | Latest Telugu Christmas Song 2023 | Emmanuel Pandula | UHD 4K | Telugu Rap

Merry Christmas in every note! Dive into the festive groove with our Telugu melody. Hit play, crank up the volume, and let the joy of Christmas surround you!

#Christmas #Christmas2023 #christmassong #YesuRaju #ChristmasAnthem #ChristmasSpirit #FestiveVibes #ChristmasJoy #CelebrateWithMusic #ChristmassyTunes #HolidayMelodies #NewYearJams #SeasonalSoundtrack #DanceIntoChristmas #MusicMagic #ChristmastimeMelody #FeelTheRhythm #MusicalCelebration #JoyfulSounds #ChristmasCheer #HolidayHarmony #SoulfulSeason #TisTheSeasonToSing #JingleAllTheWay #teluguchristianmessages #teluguchristiansongs

చరణం 1:

చక్కా చక్కని బాలుడు యేసు రాజు
చిరు నవ్వులు కురిసేను ఈ రోజు
చక్కా చక్కని బాలుడు యేసు రాజు
చీర కాలము పొగడేదము

అను పల్లవి:

చింతల్ అన్నీయు చెదరగొట్టును
చిరకాలం చిన్నోడా
చింతల్ అన్నీయు చెదరగొట్టును
చిందయ్ రా చిన్నోడా

పల్లవి:

తానా తనాననే యేసు జన్మించెనే
తానా తనాననే రాజు లకు గొప్ప రాజు పుట్టెనే
తానా తనాననే యేసు ఉదయించెనే
తానా తనాననే రారే చూద్దాం మనం వెల్లుధం అన్నయా

చరణం 2:

తూర్పు చుక్కను చూచి జ్ఞానులు అంత
తరలి వెళ్లిరి రాజు నీ వేదకూటకు
తూర్పు చుక్కను చూచి జ్ఞానులు అంత
తప్పి పోకుండ చేరినారు యేసు కాడ

అను పల్లవి:

తనయుడు యేసు క్రీస్తునకే
కానుకలుయిచ్చి మ్రొక్కినారు
తనయుడు యేసు క్రీస్తునకే
తర తర ములక మహిమా

పల్లవి:

తానా తనాననే యేసు జన్మించెనే
తానా తనాననే రాజు లకు గొప్ప రాజు పుట్టెనే
తానా తనాననే యేసు ఉదయించెనే
తానా తనాననే రారే చూద్దాం మనం వెల్లుధం అన్నయా

చరణం 3:

గజ గజలాడే చలి రాత్రి వేళలో
గొల్లలందరు గొర్రలతో నుండగ
గజ గజలాడే చలి రాత్రి వేళలో
గాబ్రియేలు దూత ని చూసి గాబరిపోయే

అను పల్లవి:

గల్లు గల్లుమని గానములతో
ఘంతులు ఎసెను పసుల పాకలో
గల్లు గల్లుమని గానములతో
ఘనుడు యేసుకు ఘనత

Rap:

Come on everybody, let’s join the సందడి
క్రీస్తు జన్మంచెను స్తుతుల్లో నే నంది
కన్నియ మరియ కనెను యేసయ్యా
కన్నులు కునికి నిదుర పోవంగ
కొండలు కొనలు చల్లుల గాలులు
గొల్లలు మందలి కాచు సమయములో
దూతలు ఒచ్చిరి స్తుతులు పాడిరి
క్రీస్తు ఒక జన్మ శుభ వార్త నిచే
జ్ఞానులు వెతికిరి చుక్కను చూసిరి
బంగారు సాంబ్రాణి బోలెము తెచిరి
మోకాళ్ళు వొంచిరి క్రీస్తుకు మ్రొక్కిరి
తెల్లవార్రున మరో దారిలో వెళ్లిరి
This is a true story, created history
తర తరలకు తెచింది Victory
నిన్న నేడు యేక రీతిగా నున్నది
జనులకు శుభ వార్తను తెచింది
పట్టలేని సంతోషము నిచ్చింది
ఆగలేని ఉల్లాసం తెచ్చింది
బాలుడు యేసయ్య, బంగారు రాజుయ్య, భుజం మీద రాజ్య భారం ఉండె నయ్యా

పల్లవి:

తానా తనాననే యేసు జన్మించెనే
తానా తనాననే రాజు లకు గొప్ప రాజు పుట్టెనే
తానా తనాననే యేసు ఉదయించెనే
తానా తనాననే రారే చూద్దాం మనం వెల్లుధం అన్నయా

పల్లవి:

తానా తనాననే క్రిస్మస్ పండగ ఓచెనే
తానా తనాననే రాజు లకు గొప్ప రాజు పుట్టెనే
తానా తనాననే హ్యాపీ క్రిస్మస్ మీకే
తానా తనాననే రారే చూద్దాం మనం వెల్లుధం అన్నయా

Trip.com WW

Scroll to Top