Yesu Vachadu | Telugu Christmas Song 2019 | Dr. A. R. Stevenson | Rex Rejoys S
Lyric & Tune : Dr. A. R. Stevenson
Sung By : Rex Rejoys S
Music : Bobby
Edited & Directed By Ropp jonathan K
Camera : Merlyn Emmanuel
Mixing and Mastering : Anil Vemula
Artists :
Vijay Kumar
Johnny
Fanny Prasanth
Special Thanks To :
Pas. John Prabhu Kiran V (I.B.M Church)
Raj Bhushan
Bhushan Sagar
Steward
Swaroop
Ajay Paul
Lyrics :
భయపడకు మనకొరకు
యేసు వచ్చాడు ఈ ధరకు
నీతిసూర్యుడు-దేవపుత్రుడు
ఎల్లపుడు తోడుండుటకు
అ.ప:
క్రిస్మస్ సందడి జనులెల్లరకు
సమాధానమే తనకిష్టులకు
1.మరణభయము తొలగించుటకు
పరిశుద్ధతను కలిగించుటకు
సర్వశక్తిమంతుడు సిద్ధపడినాడు
కన్నియకు జన్మించుటకు
2.పాపఋణము తొలగించుటకు
జీవఫలము తినిపించుటకు
పొత్తిగుడ్డలతో చుట్టబడినాడు
తొట్టిలోన పవళించుటకు
Try Amazon Fresh