Yesu Yesu Gopparaju || New Telugu Christmas Song || Pas. Ashok John songs

Yesu Yesu Gopparaju || New Telugu Christmas Song || Pas. Ashok John songs


యేసు యేసు గొప్ప రాజు || Yesu Yesu Goppa Raju || Telugu Christmas Song

యేసు యేసు గొప్ప రాజు || Yesu Yesu Goppa Raju || New Telugu Christmas Song

SONG Lyrics:
యేసు యేసు గొప్ప రాజు
నీకై నాకై పుట్టినరోజు
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
మేరీ మేరీ మేరీ క్రిస్మస్

1. బెత్లెహేము నందు రక్షకుడు పుట్టెను
గొల్లలకు తెలిపెను దూత వర్తమానము
అప్పుడు గొల్లవారలు యేసును దర్శింపవచ్చిరి

Happy Happy Happy Christmas
Merry merry merry Christmas

2.యేసయ్య పుట్టిన ఆ దినందున
తార ఒకటి వెలిసెను తూర్పు దిక్కున
దానిని చూసి జ్ఞానులు యేసును పూజింపవచ్చిరి

Happy Happy Happy Christmas
Merry merry merry Christmas

3. రారాజు పుట్టెను పశువుల పాకలో
దైవ కుమారుండు రిక్తునిగా వచ్చెను
నీ హృదయంలో ఈరోజే – జన్మించాలి యేసు తప్పక

Happy Happy Happy Christmas
Merry merry merry Christmas

telugu christian songs,telugu christmas songs,christian songs telugu,jesus songs telugu,latest telugu christian songs,telugu christian songs latest,new telugu christian songs,telugu christmas dance songs,christmas songs telugu,hosanna telugu,telugu christian songs 2022,latest telugu christmas songs,telugu,telugu christmas song,new telugu christmas songs,telugu christmas songs 2022 2023,telugu jesus songs,latest telugu christian songs lyrics

#teluguchristmassongs2022
#teluguchristmassong

Trip.com WW

Scroll to Top