ఉన్నావు తండ్రి నాకు తోడుగా | 2024 Telugu Christian New Song | Bro. Deeven Babu |

ఉన్నావు తండ్రి నాకు తోడుగా | 2024 Telugu Christian New Song | Bro. Deeven Babu |


New Jerusalem Church – Darsi

ఉన్నావు తండ్రి నాకు తోడుగా | 2024 Telugu Christian New Song
Lyrics : pastor. P. Suseela Garu , Darsi
Sung By: Bro. Deeven Babu
Tune: Pastor. K. Jermiah
Music: Immi Johnson
VFX : David Varma

Song Lyrics : ఉన్నావు తండ్రి నాకు తోడుగా
నిత్యము నన్ను నడిపించు నావికా

నీ కార్యములు ఉన్నతమైనవి
ఊహకు అందనివి – వర్ణింపు లేనివి.

1. మహిమగల సింహాసనమును స్వాస్థ్యముగా నేను పొందుడుకు దరిద్రులను అధికారుల యెదుట ఘనపరచి నిలబెట్టుటకు “2”
లేమి గలవారిని సమృద్ధి కృప తో నింపువాడవు నీవే దేవా …. “నీ కార్యములు”

2.దుఖములో వేసారిన వారికి క్షేమమునిచ్చెదవు నీవు
దీన దశలో పడియున్న వారినిఉద్ధరించువాడవు నీవే ||2||
కృంగిన వారిని చేయిపట్టి లేవనెత్తు వాడవు నీవే “నీ కార్యములు”

3 ప్రార్థనలు విజ్ఞాపనలు ఆలకించు వాడవు నీవే స్థిర పరచి నను బలపరచి ధైర్యమనిచ్చు వాడవు నీవే
నీ రాజ్యములో నే నుండుటకు
నన్ను సిద్ధపరచుము నాదు యేసయ్యా
“నీ కార్యములు”

latest telugu Christian songs/ telugu Christian songs/ telugu Christian songs latest/ telugu Christian songs 2023 /new telugu Christian songs/Jesus songs telugu/ latest new telugu Christian songs 2023/ 2023 telugu Christian songs / Christian songs / latest telugu Christian songs 2022 / telugu Christian messages / telugu Jesus songs / telugu Christmas songs/ Christian songs telugu/ christmas songs/ Jesus songs/ telugu Christian songs 2022/ telugu Christian hit songs
Try Amazon Fresh

Scroll to Top