కదిలింది కరుణ రథం / కరుణమయుడు సాంగ్స్ /తెలుగు క్రిస్టియన్ సాంగ్స్
కదిలిందికరుణరథం సాగిందీ క్షమాయుగం
మనిషి కొరకు దైవమే కరిగి వెలిగే కాంతిపథం
కదిలింది కరుణరథం సాగిందీ క్షమాయుగం
మనిషి కొరకు దైవమే… మనిషి కొరకు దైవమే
కరిగి వెలిగే కాంతిపథం
కదిలింది కరుణరథం…
మనుషులు చేసిన పాపం మమతల భుజాన ఒరిగింది
పరిశ ద్ధాత్మతో పండిన గర్భం వరపుత్రునికై వగచింది
దీనజనాళికై దైవకుమారుడు పంచిన రొట్టెలే రాళ్ళైనాయి
పాప క్షమాపణ పొందిన హృదయాలు
నిలువునా కరిగీ నీరయ్యాయి నీరయ్యాయి
నాయనలారా నాకోసం ఏడవకండి మీకోసం
మీకోసం పిల్లలకోసం ఏడవండి
ద్వేషం అసూయ కార్పణ్యం ముళ్ళకిరీటమయ్యిందీ
ప్రేమ సేవ త్యాగం చెలిమి నెత్తురై ఒలికింది ఒలికింది
తాకినంతనే స్వస్థతనొసగిన తనువుపై కొరడా ఛెళ్ళంది
అమానుషాన్ని అడ్డుకోలేని అబలల ప్రాణం అల్లాడింది అల్లాడింది
ప్రేమ పచ్చికల పెంచిన కాపరి దారుణ హింసకు గురికాగా
చెదిరిపోయిన మూగ గొర్రెలు
చెల్లాచెదరై కుమిలాయి
చెల్లాచెదరై కుమిలాయి
పరమ వైద్యునిగ పారాడిన పవిత్ర పాదాలు
నెత్తురు ముద్దగ మారాయి…
అభిషిక్తుని రక్తాభిషేకంతో ధరణి ధరించి ముద్దాడింది
శిలువను తాకిన కల్వరి రాళ్ళు
కలవరపడి కలవరపడి కలవరపడి అరిచాయి అరిచాయి
———————————————
Copyright : Copyright to respective Originals/Parties.I have no financial interests in spreading the files. I made this song to spread the Gospel Music All over the World !!
——————————————–
The purpose of this channel is only to spread the gospel of Christ and to encourage the faith of Christians. Here you can find all the christian songs with lyrics #
—————————————-
LIKE | COMMENT | SHARE | SUBSCRIBE SUBSCRIBE “The Narrow Way ఇది ఇరుకు మార్గము” Channel for Unlimited Spiritual Songs and Messages .
Copyright Disclaimer: Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
Thank you, May God bless you
latest christmas songs 2024
latest christmas songs 2023
latest christmas songs 2022
latest christmas songs 2021
latest telugu christmas songs christmas songs by JK Christopher telugu christmas melodies telugu christmas songs jukebox christmas songs jukebox #teluguchristianjukebox #teluguchristiansongs / #christiantelugusongs / #newteluguchristiansongs / #ChristianDevotionalSongs / #teluguchristiansongs2020 / #2020teluguchristiansongs / #latestnewteluguchristiansong2020 / #2020newteluguchristiansongs2020 / #teluguchristiansongs2020 / #christiannewtelugusongs2020 / #famousteluguchristiansongs2020 / #newlatestteluguchristiansongs2020 / #christiantelugusongs2020 #hearttouchingteluguchristiansong2020 #christianbrethernassembly / #alllatestteluguchristiansongs2020 #Ebenezerprayertemplesongs #ebenezerprayertemple #teluguchristiandeviotionalsongs2020 #teluguchristiannewcalvarytemplesongs / #teluguchristiankidsworshipsongs / #teluguchristianrajprakashpaulsongs / #trendingchristiansongs #trendingbiblesongs / #trendingchristmassongs / #trendingeastersongs #Teluguchristiansongs #Teluguchristianmusic #akumarthidaniel #Teluguchristiantracks #Rakshanakumar #SharonSisters #JKChristopher #LatestTeluguChristiansongs2019 #garikipatisudarshansongs #ommijohnphillip #LillianChristoper #PhilipGariki #RamyaBehera #Dhanunjay #NissiJohn #Gunturrajasongs #hosannaministriessongs #johnweslysongs #arstevensonsongs #stephenpaulsongs #berchmanssongs #Jesuscallssongs #teluguchristianchristmascharoals #rajprakashpaulsongs #jonahsamuelsongs #ucvcministriesshortfilms #NewSharonsisterssongs #JkChristopherLatestsongs #akumarthydanielsongs #Sirivellahanok #gutikalajashuasongs #anilkumarsongs #sujeevkumarsongs #nissipaulsongs #immanuelpaulsongs #blessieweslysongs #samuelkarmojisongs #anandhaykumarnelloresongs #jebathotajageethamulu #yesannasongs #spbaluteluguchristiansongs s #shalemrajusongs #teluguchristianworshipsongs #tamilchristianworshipsongs #hindichristianworshipsongs #hindieastersongs #teluguchristiannewyearsongs #hindichristiannewyearsongs #teluguliveworshipsongs #teluguchristianmessages #ezrasastrymessages #satishkumarmessages #hosannalatestnewyearsong #hosannaministriessongs
Try Amazon Fresh