అలనాటి అరుదైన క్రిస్మస్ గీతంఅందాల తార Andhaala thaara | Golden Telugu Christmas Song ||
#అలనాటిఅరుదైనక్రిస్మస్గీతంఅందాలతార #andaalataara #2023latestteluguchristiansongs #2024christiansongs #అలనాటి #క్రిస్మస్గీతంఅందాలతార
Song penned by A.B.Masilamani garu
Vocals : Moses paul & Deevena Carol
Shooting & Editing : Creative edge Studio’s Rjy
Poster : Creative edge Studio’s
Song Digitally Recorded at : Carol Studio’s Rjy
Mix & Mastered by : Moses Paul
Advance Happy & Merry Christmas each & everyone Dears 🎄☃️📯❄️💥🎆⭐️
Praise God🙏
Contact Details : 7075825384
Plz Do Watch & Share
🔔 Turn on Bell icon on the Channel to Get Alerts when we release any new Video. 🔔
అందాల తార అరుదించె నాకై అంబర వీధిలో
అవతార మూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్
ఆనందసంద్ర ముప్పొంగె నాలో అమర కాంతిలో
ఆది దేవుని చూడ ఆశింప మనసు పయనమయితిని
ప్రభుజన్మ స్థలము పాకయె గాని పరలోక సౌధమే
బాలుని జూడ జీవితమంతా పావనమాయెను
ప్రభుపాద పూజ దీవెన కాగా ప్రసరించే పుణ్యము
బ్రతుకే మందిరమాయే అర్పణలే సిరులాయే ఫలించే ప్రార్థన


