ఆకాశ వీధిలో/Aakaasha Veddhilo / 2024 Latest Telugu Christmas Song/ 69th VKR’s Song / @VKRGOSPELMEDIA

ఆకాశ వీధిలో/Aakaasha Veddhilo / 2024 Latest Telugu Christmas Song/ 69th VKR’s Song / @VKRGOSPELMEDIA


Download This MUSIC TRACK:
https://drive.google.com/file/d/1IOl9INC7I0gHhW_hX1t0uTEoEoZUzkSs/view?usp=drive_link

All Songs Play List: https://www.youtube.com/playlist?list=PL1Ue7scIV_D5CZOMiq6mLEt0LdBi_TZe6

Music TRACK కొరకు 9000 90 91 92 వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి
For Music TRACK Contact WhatsApp Number: 9000 90 91 92

ఆకాశవీధిలో ఓ తారక వెలిసింది చూడగా ఓ దిక్కున ||2||
జ్ఞానులకు మార్గము చూపిందిగా రారాజు జాడను తెలిపిందిగా

సంతసంబులే విరాజిల్లులే బాల యేసుని చూడగ
బంగారు సాంబ్రాణి బోళము కానుకగా ఇవ్వగా ||2||

హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ మేరీ క్రిస్మస్ ||2||
|| ఆకాశ వీధిలో ||
1) పరమందు ఉన్న దేవుడు
భువిలో మనిషిని ప్రేమించ మనిషిగా ఇల జన్మించాడు –
మహా శక్తి సంపన్నుడు
మహిలో మనిషిని రక్షించ మానవ దేహం ధరియించాడు ||2||

అంధకారమును తొలగించీ..
మనుష్యుల మదిలో వెలుగును నింపి ||2||
మహిమ విడచి దిగి వచ్చాడు – మనుష్యుల మధ్య నివసించాడు

సంతసంబులే విరాజిల్లులే యేసయ్య జన్మింపగా
లోకమంపటా క్రీస్తు పుట్టుక వేడుకగా జరగగా ||2||

హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ మేరీ క్రిస్మస్ ||2||
|| ఆకాశ వీధిలో ||
2)పరిశుద్ధుడైన దేవుడు
పాప-శాపములు తొలగించ దివి నుండి భువికి వచ్చాడు –
కృపా సత్య సంపన్నుడు
క్రుంగిన వారిని కరుణించ పేదల మధ్యలో జీవించాడు ||2||

స్వార్ధ చింతనను తొలగించీ.. సమానత్వమును మనిషికి నేర్పి ||2||
ప్రేమామయునిగా నిలిచాడు – మహనీయుడై ఇల వెలుగొందాడు

సంతసంబులే విరాజిల్లులే క్రిస్మస్ పండుగ రాగా
లోకమంతటా ప్రజలందరికి సమాధానమే కలుగగా ||2||

హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ మేరీ క్రిస్మస్ ||2||
|| ఆకాశ వీధిలో ||
For Support Needy People:
Google Pay., Phone pe., Paytm No: 9000 90 91 92
and
Bank Details:
YALAMANCHILI. VIJAY KUMAR,
A/C No: 32911320430
State Bank of India
IFSC Code: SBIN0002789

VKR Charitable Trust
A/C No: 50200071650980
HDFC BANK
IFSC Code: HDFC0000741

CHRIST GOSPEL TEAM
A/C no: 50200027783242
HDFC BANK
IFSC: HDFC0000418
For More Details Contact to :
Dr. Yalamanchili VijayKumaR (VKR).,
Preacher.,
Christ Gospel Team India Ministries,
Founder: VKR Charitable trust,
Mobile & WhatsApp No: 9000 90 91 92.

మీరింకా VKR_LIVE_TV అనే మా ఈ ఛానెల్ ని Subscribe చేసుకోకపోతే ఇప్పుడే Subscribe చేసుకోండి. ప్రక్కనే ఉన్న BELL ఐకాన్ ని క్లిక్ చేయండి ఎప్పటికప్పుడు మా కార్యక్రమాలు “అలెర్ట్” రూపంలో మీరు పొందుకోవచ్చు. అంతేకాకుండా ఈ వీడియోని లైక్ చేయండి., మీ విలువైన అభిప్రాయమును కామెంట్ చేయండి., వీడియో మీకు నచ్చితే ఈ యూట్యూబ్ వీడియో లింక్ అనేకులకు షేర్ చేయండి.

(BY CLICKING SUBSCRIPTION BELL 🔔 U WILL BE NOTIFIED)
PLEASE FEEL FREE TO CONTACT….

Exit mobile version