ఈ ధరణి లో… Latest Telugu Christmas Song 2021 | Bro.Manoj Kumar & Sis. Sangeetha | Digital Gospel
ఈ ధరణి లో… Latest Telugu Christmas Song 2021 | Bro.Manoj Kumar & Sis. Sangeetha | Digital Gospel
God’s Ministries Presents
EE DHARANILO Telugu Christmas Song
Song Download Link : https://drive.google.com/file/d/1d3FdzBKCEcUBxB6dSvBXeS0elXNyFITX/view?usp=sharing
ఈ ధరణి లో ప్రభు యేసుడు గొర్రె పిల్లగా పుట్టాడని
ప్రాణ నాధుడు మనకోసమే ఆనందమును తెచ్చాడని || 2 ||
ఊరు వాడంతా సంబరమే లోక రక్షకుడు పుట్టినందున
కొండా కోనల్లో ఆర్భాటమే క్రిస్మస్ వెలుగులను తెచ్చినందున || 2 ||
1. జ్ఞానులు యేసును చూడ వచ్చిరి – నింగిలోన ఆ తార వెలిసినందున
నక్షత్ర మార్గం లో పయనించిరి – దేవాతి దేవుని కొనియాడుటకు || 2 ||
ప్రేమతో స్తోత్రముతో రాజులరాజును కీర్తించెను
ప్రేమతో ఆశ్చర్యముతో కానుకలెన్నో అర్పించెను || ఊరు ||
2.గొల్లలు పరవశించి పాట పాడిరి – గాబ్రియేలు చెప్పిన శుభవార్తకై
మందను విడిచిపెట్టి సాగిపోయిరి – రాజాతి రాజును దర్శించుటకు || 2 ||
చీకటిలో ఉన్నవారికి గొప్ప వెలుగు ఉదయించెను
చీకటి లో ఉన్నవారికై నీతి సూర్యుడు ఉదయించెను. || ఊరు ||
Lyrics, Tune : Bro. Manoj Kumar
Email : [email protected]
+919703092113
Vocals: Bro. Manoj Kumar & Sis. Sangeetha
Music: Prasanth Penumaka
Produced By : Prem Raju, Venu
Rhythms: Nishanth Penumaka
Nadhaswaram: Bala
Digitally Recorded and Mixed @ Grace Music Studios, Kavuluru
Mastered by @ Judson studios, Chennai
Sound Engg: Sampath Penumaka, Judson Solomon
Camera : Vijay Singh, Jyothi Babu
Video Edit by : Bro. Manoj Kumar
Lighting and Decoration by : Vijay Singh, Sunny, Jenny, Kiran Kumar
మరిన్ని పాటలకు SUBSCRIBE చేసుకో గలరు
మీ సలహాలు సూచనలకు మెయిల్ చేయండి : [email protected]
Contact Us: 9494081943 , 9492188898
Email : [email protected]
》》》》》【 మనవి 】《《《《《
మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో వందనములు .
విశ్వాసి ఆత్మీయ జీవిత ఎదుగుదల కొరకు పాటలు ఎంతగానో ఉపయోగకరం కావున అటువంటి మంచి ఉద్దేశంతో ఈ పాటలు మీ ముందుకు తీసుకు రావడం జరిగినది . ఏ విధం చేతనైన మీ పాటల హక్కులకు భంగం కలిగించినట్లు మీకు అభ్యంతరం ఉన్నయెడల దయతో మాకు సమాచారం అందించగలరు . మీ కోరిక మేరకు ఆ వీడియోలు తొలగించబడును . అందరికీ కృతజ్ఞతలు .
》》》》》【 శుభవార్త 】《《《《《
వేలాది మంది Subscribers కలిగివున్న ఈ చానల్ నందు సువార్త పని నిమిత్తం మీరు రూపొందించిన పాటలు అనేకమందికి అందించాలనుకునే మీ కోసమే ఈ ఛానల్ . మమ్ములను సంప్రదించగలరు .
►Online Publishing Production : Digital Gospel
Enjoy and stay connected with us!!
►Contact us at 9494081943 , 9492188898
►Visit : http://www.digitalgospel.org/
►Subscribe us on Youtube.com/gospelindigital
►Like us: http://www.facebook.com/gospelindigital
►Follow us: http://www.twitter.com/gospelindigital
►Circle us: https://plus.google.com/+gospelindigital