క్రీస్తు నేడు పుట్టెను | Kreesthu nedu puttenu | New Covenant Carols | Rāvi Vincent | Pas. R. Pavan

క్రీస్తు నేడు పుట్టెను | Kreesthu nedu puttenu | New Covenant Carols | Rāvi Vincent | Pas. R. Pavan


New Covenant Carols Presents latest Telugu Christmas Song 2023

క్రీస్తు నేడు పుట్టెను | Kreesthu nedu puttenu
Lyrics , Tune & Vocals- Rāvi Vincent Moses Christian
Music- Pas. R Pavan Kumar, Contact- 9866343084
Editing & Thumbnail-Joy Elijah
Special thanks- My Beloved Parents, Siblings and Family

Lyrics –
అదృశ్య దేవుని నిజరూప దర్శనం
పరలోక నాధుని అపురూప ఆగమనం
చీకట్లో కూర్చుండువారికి అరుణోదయ అనుగ్రహం
ఇష్టులైన మనుష్యులకు ధరలోన సమాధానం
క్రీస్తు నేడు పుట్టెను క్రీస్తు నేడు పుట్టెను
క్రీస్తు నేడు పుట్టెను క్రీస్తు నేడు పుట్టెను

1 పాపమునుండి రక్షించుటకు యేసు క్రీస్తై దిగివచ్చెను
ధర్మ శాస్త్రమును నెరవేర్చుటకు దావీదు కుమారుడాయను

2 పూర్వ కాలమందు పలు విధములందు మాట్లాడిన దేవుడే
యుక్త కాలమందు బేత్లెహేము నందు కన్య మరియ తనయుడాయే

౩ పరలోకములో తండ్రి కుడివైపున ఆసీనుడైయున్న ప్రభువే
మన పోలికగా మహిమను విడిచి ఈ భువిని అవతరించే

హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెర్రీ మెర్రీ క్రిస్మస్
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెర్రీ మెర్రీ క్రిస్మస్
For enquiries- [email protected]
Contact-9440786608

#teluguchirstiansongs #telugu #ravivincentmoseschristian #pastorrpavankumar #2023 #status

Trip.com WW

Scroll to Top