క్రొత్త సంవత్సరం వచ్చింది || NEW YEAR SONG || LATEST TELUGU CHRISTIAN SONG ||
New year song TRACK
#NEW YEAR SONG #krotha samvathsaram songs
#Jesus hit songs #New latest telugu Christian songs
క్రొత్త సంవత్సరం వచ్చింది –
క్రొత్త వాగ్ధానము తెచ్చింది
క్రొత్త సంవత్సరం వచ్చింది –
క్రొత్త ఆశలను తెచ్చింది
యేసయ్య ఇచ్చిన క్రొత్త సంవత్సరం
యేసయ్య ఇచ్చిన మహిమ సంవత్సరం
Happy Happy Happy New year
పాతవి గతియించెను –
సమస్తము క్రొత్తవాయెను
చీకటి తొలగిపోయెను –
చిరు దీపము నాలో వెలిగెను
చీకటి పోయెను – వెలుగె కలిగెను
పాతవి పోయెను – క్రొత్తవి ఆయెను
Happy Happy Happy New year
ప్రకృతి పరవశించెను –
ప్రతి దినము ఆనందించెను
పరము నుండి ఆశీర్వాదమే –
భువిపైకి దిగివచ్చెను
ఆనందం కలిగెను – ఆశీర్వాదించెను
వాగ్ధానమిచ్చెను – వరములు తెచ్చెను
Happy Happy Happy New year
నూతన వాగ్ధానము దేవుడు మనకిచ్చెను
నూతన నిరీక్షణ నాలో కలిగించెను
సంతోషంకలిగెను సమాధానం నిండెను ఆనందం కలిగెను ఆశీర్వాదం వచ్చెను
Happy Happy Happy New year