
తార వెలిసెను ఆ నింగి చుక్కల నడుమా A new joyful Christmas song in Telugu 2023-2024 Christmas Worship

తార వెలిసెను ఆ నింగి చుక్కల నడుమా A new joyful Christmas song in Telugu 2023-2024 Christmas Worship
#teluguchristiansongs #teluguchristmassongs2024
#jkchristopherlatestsongs #teluguchristiansongs
#kamalakar #ARstevenson #jonahsamuel #arstevenson #arrehman
తార వెలిసెను పాట ఇప్పుడు రిలీజ్ అయ్యింది మన ఛానల్ లో ఇప్పుడు అది చూడవచ్చు
ఈ christmas కి పాడుకొదగ్గ చక్కటి గీతం దేవుడు నా ద్వారా చేయించారు
దేవుని కృప ద్వారా దీనిని చేసి రిలీజ్ చేయగలిగాను.
ఎంతో కష్టం..సమయం వెచ్చించి నిద్రాహారాలు మాని చేసిన వీడియో ఇది
దీనిని చూసి నన్ను ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను
please support if you like these videos
Lyrics,
tune,
music,
video editing,
mixing and mastering
produced by
Jeevan David
8074925837
//పల్లవి //
తార వెలిసేను
ఆ నింగి చుక్కల నడుమ తార వెలసెను
తార వెలిసెను
ఆ నింగి చుక్కల నడుమ తార వెలిసెను
ఇది యేసుని తార
మది నింపిన ధార
ఇది యేసుని తార
మది నింపిన ధార
ఆనందమే సంతోషమే ప్రభు యేసుని ద్వారా. // తార//
// చరణం//
బెత్లహేములోన చిన్న పసులపాకలోన
బెత్లెహేములోన పసులపాకలోన
కన్య మరియ ధన్య గర్భాన
యేసే జన్మించెను
ప్రభు యేసే జన్మించెను
యేసే జన్మించెను
ప్రభు యేసు జన్మించెను
ఆనందమే సంతోషమే
ప్రభు యేసుని ద్వారా
ఆనందమే సంతోషం ప్రభు యేసుని ద్వారా //తార//
// చరణం//
ఈ లోక పాపమంతా ఇదిగో యేసే మోయునంటా
సర్వలోక పాపమంత తానే మోయుంట
లేఖనాల్లో రాసేనంటా
సర్వ లోక పాపామంతా తానే మోయునంట
గొరెపిల్ల తానంటా
ఆ క్రీస్తే జన్మించెను ప్రభు యేసే జన్మించెను
ఆ క్రీస్తే జన్మించెను ప్రభు యేసే జన్మించెను
ఆనందమే సంతోషమే ప్రభు యేసుని ద్వారా. //తార//