తూర్పు దిక్కు చుక్కబుట్టె – మేరమ్మ ఓ మరియమ్మ//jesus songs telugu//Christmas songs//lyrics

Deal Score0
Deal Score0
తూర్పు దిక్కు చుక్కబుట్టె – మేరమ్మ ఓ మరియమ్మ//jesus songs telugu//Christmas songs//lyrics

తూర్పు దిక్కు చుక్కబుట్టె – మేరమ్మ ఓ మరియమ్మ//jesus songs telugu//Christmas songs//lyrics


తూర్పు దిక్కు చుక్కబుట్టె – మేరమ్మ ఓ మరియమ్మ..! /2/
చుక్కన్ జూచి మేము వచ్చినాము మ్రొక్కి పోవుటకు /2/

1. బేతెలేము పురములోన – బాలుడమ్మా – గొప్ప బాలుడమ్మా! / మన పాపము నా బాప బుట్టేనమ్మా – సత్యవంతుడమ్మా// తూర్పు//

2).పశువుల పాకలోని బాలుడమ్మా
పాపరహితుడమ్మా (2)
పాపంబు బాపు పుట్టెనమ్మా
‘సత్యవంతుడమ్మా (2)

3).బంగారం సాంబ్రాణి బోళం తెచ్చినాము
బాల యేసు నొద్దకు (2)
బంగారు పాదముల మ్రొక్కెదము
బహుగా పాడెదము (2)
||తూర్పు దిక్కు||

Trip.com WW

Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."

Sharon Roja
      SongsFire
      Logo