దివినేలే మహరాజు_Latest Koya Christmas song 2024_K.jaya prakash _Ashok.M_Goodnews tv Telugu
Album of 9th Koya songs
Koya Christian Christmas song
* Lyrics Tune & voice
Pastor Kursam Jayaprakash
Koya gospel singer
* Music
Brother Ashok.M
Tony waves studio Hyderabad
*Post production
Goodnews tv Telugu
Song Lyrics in Telugu
దివినేలే మహారాజురో
ఈ నేలతే వత్తోందల్లే
మన పేద బ్రతుకులోనా
సంబరమే తట్తఓందల్లఏ రో “2”
అప: అదిగో అదిగదిగో బెత్లెహేములో
కన్యామరియమ్మా డొక్కాతల్లే రో “2”
రేలా రేలా రేరేలా రేల రేల
రేలా రేలా రేరేలా “2” రే రే లా రేలా
[1] మనమంతా పాపురుకల్లేరో
కులము మతము తేడా ఇల్లకుండా
దేవుని మహిమ పొందాలువ మనకు
దేవుని కృపచేత రక్షింప దిగివత్తోరో “2” (అదిగో)
[2] ఆశ్చర్యకరుడల్లే రో
ఆలోచనకర్త బలవంతుడల్లే
మనకు తోడు మందానింకే
ఇమ్మానుయేలుగా పుట్తోందల్లేరో “2” (అదిగో)
[3] బెత్లెహేమా ఎప్రాత నిమ్మా
యూదా వారిలోను చాలా చిన్నదానల్లే
నా కొరకు ఇశ్రాయేలులను
ఎలనోందు నియా నుంచి వైతోందల్లే “2” (అదిగో)
Welcome to Goodnews tv Telugu YouTube channel
In this channel you will find koya Christian songs.
And Telugu Gospel songs. Bible study knowledge.
also short messages. Heart touching songs
And many more
📧Feel free to contact us
[email protected]
🎶Online publishing production
Goodnews tv Telugu
We hope you like this video
Don’t forget to like share & Subscribe
MAY GOD BLESS YOU