
నరరూపిగా జన్మించే | Latest Telugu Christmas Song 2023 | AshaAshirwadh Songs #christmas #newsong

నరరూపిగా జన్మించే | Latest Telugu Christmas Song 2023 | AshaAshirwadh Songs #christmas #newsong
Nararupiga Janminche | Latest Telugu Christmas Song 2023 | AshaAshirwadh
Credits
Lyrics, Tune & Vocals : Sadhu Sundar singh
Vocals :Asha Ashirwadh
Music &rhythms & mixing mastering : Raj Kumar ( Tuni )
Chorus : Kishore, Vara Prasad, Raj Kumar
Tabala : Eliyah
Nadhaswaram : Prasad
Keys : Joseph Raj Ricky
Post Production : Kevi Visuals
Dop : Swarna Prasad
Special Thanks
Pastor. Krupadhanam garu
Pastor. Bujji garu
Bro. Pandu
Bro.Joel
Bro. Raviteja
lyrics(పల్లవి)
ఆనందం మహా ఆనందం…
క్రీస్తు యేసులో ఆనందం ……
సంతోషం పరమ సంతోషం…
క్రీస్తు యేసులో సంతోషం…..(.2)
దేవ దేవుడే… భువికి తెచ్చిన ఆనందం
లోక పాపములు రూపుమాపగా సంతోషం….(2)
(చరణం 1)
వార్ధనమే…వాక్యరుపిగా
శరీరదరియై .జన్మించినాడు ఇలా….
పాపలోకమే పరిశుద్ధ పరచగా
సత్య వాక్యమై .. నడయాడినాడిలా…(2)
తండ్రి చిత్తం మెరిగి…తనకున్న మహిమ విడచి…(2)
మనలని రక్షింప…. ధీనుడై.. జన్మించే..
(అందుకే..)
(చరణం 2)
పరలోకమే మనలను పంపగా
దేవ దేవుడే భువికి వచ్చినాడిల
నిత్య జీవమే మన సొంతమవ్వగా..
సిలువ రక్తమే చిందించినాడిలా…(2)
పాపలోకమంతా పరిశుద్ధ పరచాలనే……(2)
సిలువపై మరణించా… నరరూపిగా జన్మించే … (అందుకే )