నరరూపివై నరపుత్రునివై – Lillian Christopher -Gladstone Manganoori – Telugu Christmas Song
Sung By – Lillian Christopher w/o – JK Christopher
Lyrics – Gladstone Manganoori
Music – Sudhakar Rella
Produced By – Beulah Gladstone
పల్లవి:- నరరూపివై నరపుత్రునివై
దర్శించినావే నా యేసయ్య (2)
నీ ప్రేమను నాపై చూపుటకై
భువికే తెంచిన నా యేసయ్య (2)
భువికే తెంచిన నా యేసయ్య
అనుప:- ఆరాధన నీకే ఆరాధన నీకే
ఆరాధన నీకే నా మంచి యేసయ్య (2)
(1) దేవునివై మనిషిగ పుట్టితివి
నీ జన్మమె అతీతము (2)
నీ మరణమే లోక కల్యాణము
నీ పునరుత్థానమే నా రక్షణాధారము
యేసయ్య……….||నరరూపివై||
(2) దైవత్వములో సంపూర్ణుడవు
సర్వ సృష్టికి ఆధిసంభూతుడవూ (2)
సందిచేసితివి నీ రక్తము చేత
సమధాన పరచితివి
నా పరమ తండ్రితో
యేసయ్య……….||నరరూపివై||
Telugu Christmas Song 2020
Jesus Songs Telugu Christmas 2020 – New Song
Happy Christmas to All – From CFM, Manganoori Families
Apple Music –https://itunes.apple.com/in/artist/gladstone-manganoori/1436442637
Spotify –https://open.spotify.com/artist/0aqVXf4PYTIL6UTbwBOLe8
Amazon Music–https://music.amazon.com/artists/B07HDVN8C3?ref=dm_sh_6ce3-41ab-dmcp-bec4-35304&musicTerritory=US&marketplaceId=ATVPDKIKX0DER
Jio Music –https://www.jiosaavn.com/artist/gladstone-manganoori-songs/KTF6meJrUj4_
#christformillions #gladstonemanganoori #lillianchristopher


