నాగిన్నె నిండి పొంగి పొర్లేలా అభిషేకించు యేసయ్యా |2023 WORSHIP SONG|LYRICS TUNE & SUNG BY PAS ISRAEL

నాగిన్నె నిండి పొంగి పొర్లేలా అభిషేకించు యేసయ్యా |2023 WORSHIP SONG|LYRICS TUNE & SUNG BY PAS ISRAEL


LYRICS TUNE &SUNG BY : PASTOR ISRAEL ABRAHAM
SUNG BY PASTOR : GEORGE BUSH
MUSIC BY : BILLY GRAHAM
EDITING&VFX :JOY ELIJAH

Pastor Israel Abraham
Yesu ichu jeevam ministries
P. Gannavaram
Cell – 8106104104
PLEASE SUBSCRIBE MY YOUTUBE CHANNAL
నాగిన్నె నిండి పొంగి పొర్లేలా అభిషేకించు యేసయ్యా
నూనెతో అభిషేకించు ఆత్మతో అభిషేకించు…అభిషేకించూ యేసయ్యా అభిషేకించూ యేసయ్యా

తలమీద పోయబడీ అంగీలా అంచువరకూ దిగజారిన పరిమళ తైలము వలెను
అభిషేకించూ యేసయ్యా అభిషేకించూ యేసయ్యా

సీయోను కొండ మీద హెర్మోనూ మంచు వలెనూ
ఆశీర్వాదము శాశ్వతజీవముతో
అభిషేకించూ యేసయ్యా అభిషేకించూ యేసయ్యా

నేవెళ్లే చోటులెళ్ల నీ సన్నిధి కురిపించుమూ అద్భుతాలతో రక్షణ వస్త్రముతో అభిషేకించూ యేసయ్యా అభిషేకించూ యేసయ్యా

నా బ్రతుకు దినములన్నీ కృపయూ క్షేమములే చిరకాలము నీ సన్నిధిలో ఉందును
అభిషేకించూ యేసయ్యా అభిషేకించూ యేసయ్యా
#christiansongs #teluguchristiannewsongs #teluguchristiansongs #worshipsongs

Trip.com WW

Scroll to Top