
నా కన్నులయెదుట || LATEST TELUGU CHRISTIAN SONG 2023 || LAZARANNA || 4K

నా కన్నులయెదుట || LATEST TELUGU CHRISTIAN SONG 2023 || LAZARANNA || 4K
పల్లవి: నా కన్నుల యెదుట నీవు చేసిన కార్యములు
మరువగలనా పాడకుండా ఉండగలనా..2″
మనసు నిండిన మాటలతో స్తుతించుచుంటిని యేసయ్య 2″
1. జడిసిపోతిని జలరాశి ఎదురవ్వగా – జలములు ముంచునేమో అనుచూ – కలతచెందితి నా హృదయానా
ఊరక నిలుచుండి చూడమనుచూ – జలరాసులలో బాటలువేసినా
బలశూరుడా నా యేసయ్య 2″
“నా కన్నుల”
2.బీతి చెందితి శత్రువులు ఎదురవ్వగా – నిలిచిపోతిని
ఇక సాగననుచు కృంగిపోతీని నా పయననా
నా చేతిలో కర్రగా నీవు మారి – శత్రువులను మిత్రులుగా మార్చిన
మహనీయుడా నా యేసయ్య 2″
“నా కన్నుల”
3. పరవసిస్తున్న నా యేసు నీ ప్రేమలో – పరిశుద్దాత్మతో నడిపించబడుచూ మలచబడుతున్న నీ పోలికగా
నా కొరకు సీయోను సిద్దపరచి 2″
అశ్రయపురమై నను నీలో దాచిన
సర్వోన్నతుడా నా యేసయ్య 2″
“నా కన్నుల”
#lazaranna #shalemministriesongle #సూర్యోదయమునుండి #teluguchristiansongs #newteluguchristiansongs2021
సూర్యోదయమునుండి. సూర్యాస్తమయము వరకు యెహోవా నామము స్తుతినొందతగినది||Telugu Christian songs||Raj Prakash Paul||HOSANNA MINISTRIES- OFFICIAL-RJY||
Join this channel to get access to perks:
https://www.youtube.com/channel/UC5IaZOdmrx_XOi_QXnJunXA/join
లాజరన్న గారి రక్షణ సాక్ష్యము Prt-1
లాజరన్న గారి సేవ సాక్ష్యము -2
This channel is to lead, everybody, into salvation by the gospel of God …
To answer every step of the Bible from rationalism …
As Per Indian THE COPYRIGHT ACT, 1957 (ACT NO. 14 OF 1957) Section 52 Which deals with acts which are not to be infringement of copyright states as follows, quoted below –
52. Certain acts not to be infringement of copyright.— (1) The following acts shall not constitute an infringement of copyright, namely,— 4[(a) a fair dealing with any work, not being a computer programme, for the purposes of—
(i) private or personal use, including research;
(ii) criticism or review, whether of that work or of any other work;
(iii) the reporting of current events and current affairs, including the reporting of a lecture delivered in public.
As per this criticism or review, whether of that work or of any other work; will not be considered infringement of copy right. Most of the work in this channel namely Lazaranna are works of criticism or review. This fair use is permitted as per the COPYRIGHT ACT, 1957 (ACT NO. 14 OF 1957) Section 52.