నా ప్రియ యేసు రాజా-ఆదుకొనన్నెపుడు/NA PRIYA YESURAJA AADHUKO NANNEPUDU/LEF SONG.

నా ప్రియ యేసు రాజా-ఆదుకొనన్నెపుడు/NA PRIYA YESURAJA AADHUKO NANNEPUDU/LEF SONG.


ఉజ్జీవ కీర్తనలు (NO : 168)

నా ప్రియ యేసు రాజా-ఆదుకొనన్నెపుడు

నా ప్రియ యేసు రాజా
ఆదుకొ నన్నెపుడు
శోధనలో వేదనలో
నినువీడి పోనీయకు ||నా ప్రియ||

1: కలుషితమగు ఈ లోకం
కదిలెను నా కన్నులలో
మరణ శరీరపు మరులే
మెదిలెను నా హృదయములో
కల్వరిలో ఆదరించు
ఆదరించు ఆదరించు ||నా ప్రియ||

2: మరచితి నీ వాగ్దానం
సడలెను నా విశ్వాసం
శ్రమల ప్రవాహపు సుడులే
వడిగా నను పెనుగొనగా
కల్వరిలో ఆదరించు
ఆదరించు ఆదరించు ||నా ప్రియ||

3: నేరములెన్నో నాపై
మోపెను ఆ అపవాది
తీరని పోరాటములో
దూరముగా పరుగిడితి
కల్వరిలో ఆదరించు
ఆదరించు ఆదరించు ||నా ప్రియ||

4: చాలిన నిన్ను విడచి
కోరితి దీవెనలెన్నో
భావనలేమో అరసి
వదలితి వాక్యాధారం
కల్వరిలో ఆదరించు
ఆదరించు ఆదరించు ||నా ప్రియ||

5: నీ కృపలను నే మరచి
కృతజ్ఞత వీడితి ప్రభువా
హృదయము కఠినమై పోయె
కరిగించి దీవించు ప్రభువా
కల్వరిలో ఆదరించు
ఆదరించు ఆదరించు ||నా ప్రియ||

#LEFWORSHIPSONGS#LEFSONGS#

Telugu Christian Songs/Christian video songs/Christian Devotional songs/ Telugu Worship songs/ telugu Jesus worship songs/ songs on hope/ heart touching christian songs/ christian melody songs/ new telugu christian songs/ famous telugu christian songs/ Telugu christian melody/ Jesus Songs/ Chirstian Hit songs/ latest Telugu christian songs 2020/ English Christian Songs/ Christian Videos/ Easter Songs/ Christ Crucifixion Songs/ Latest Telugu Songs/ English Worship Songs/ Telugu Christmas Songs/ christmas songs/ Christmas video songs/ Yerushalem Songs/Latest hit songs/ Melody Songs/Heart Touching Songs/songs jukebox/STelugu Marriage Songs/ Latest Marriage Songs/live singing/ Song. aaradhana geethamulu.lef songs/lef worship songs/

Trip.com WW

Scroll to Top