నూతన ఆరంభం || NUTANA ARAMBAM 4K SONG || Latest Christmas Song 2023 || Telugu Christmas Song New ||
=== + యేసు పరిశుద్ధ సహవాసం సమర్పించు + ===
Lyrics & Tune : Bro G Rajesh kumar
Vocals : Bro. Rajesh Kumar
Music : Danuen Nissi
Direction : Bro. Jhon
Rythoms : Kusal Kumar
Mixing & Mastering : Ps.V. Satyam
VFX : P. Vijay
praise the lord
=========================================================
పల్లవి : నూతన ఆరంభం ప్రభుయేసుని జన్మదినం
కలిగెను సంతోషం ప్రభు యేసు జన్మించగ ||2||
క్రిస్టమస్ హ్యాపీ క్రిస్టమస్ క్రిస్టమస్ మేరీ క్రిస్టమస్ ||2||
|| నూతన ||
చరణం 1 : తార ఒకటి పుట్టెనుగా ప్రభు యేసుని చూపించగా
లోకమంత సంబరమే రక్షకుడు పుట్టాడని || 2||
నిజమైన వెలుగొచ్చింది చీకటి తొలగిపోయింది
పరిశుద్ధుడు ఉదయించగా లోకమంత మురిసిపోయెగా
|| క్రిస్టమస్|| నూతన
చరణం 2 : జ్ఞానులు వచ్చారుగా ప్రభుయేసుని దర్శించగా
సంతోషం సంబరమే రక్షకుని చూసారని ||2||
నిజమైన జ్ఞానమొచ్చింది అజ్ఞానం తొలగిపోయింది
శ్రీయేసు పసిబాలునిగా మనకొరకే దిగివచ్చేగా ||2||
|| క్రిస్టమస్ || నూతన
#rajeshkumar #tundurru #jesus #christmassongs #telugu #latest #christiansongs #bhimavaram #god
#james #kiranpaul #satishkumar #anilkumar #jayapaul #johnweslysongs #satishkumarsongs #hosannaministries #hosannaministriessongs
#rajprakash#best#bestactionsong#actionsong