యూదులరాజు 4K#New Christmas 🎄 Song #2023 #Akumarthi Daniel #Prasanth Penumaka #సంబరాలు

Deal Score0
Deal Score0
యూదులరాజు 4K#New Christmas 🎄 Song #2023 #Akumarthi Daniel #Prasanth Penumaka #సంబరాలు

యూదులరాజు 4K#New Christmas 🎄 Song #2023 #Akumarthi Daniel #Prasanth Penumaka #సంబరాలు


This is a song of Christmas which contains and proved with Theologically and Biblically. Filled with Evangelical Thought throughout the song.

This is a song , which gives importance to be a Christ like Christian. Tradition is not the criteria but the purpose of Jesus being a man should be evident in the practice.

పల్లవి:
యూదుల రాజుగ పుట్టినవానిని – చూతము రారండి
పాపుల రక్షకుడేసు ప్రభువని – చాటగ రారండి

ప్రవక్తలు అందరూ – ప్రవచించిన రక్షకుని
ఆదికంటే ముందు ఉన్న – వాక్యమైన దేవుని

ఆ.ప..కళ్ళారా – కళ్ళారా
కళ్ళారా మనమందరము – చూచితరించను
ఇమ్మానుయేలుగా – అవతరించెను
Happy Christmas – Merry Christmas

చరణం 1:
వంకర త్రోవలు – తిన్నగ చేయును
ఎత్తు పల్లాలను – సమముగ చేయును
చీకటి బ్రతుకుల్లో – వెలుగును నింపును
హితవత్సరమును – యిల ప్రకటించును

మతము దేనిని – చేయకపోయెను
యేసు దానిని – చేసెను
వ్రతముల వల్ల కాని కార్యము
శిలువ యాగములో – నెరవేర్చెను

ఆ.ప..కళ్ళారా – కళ్ళారా
కళ్ళారా మనమందరము – చూచితరించను
ఇమ్మానుయేలుగా – అవతరించెను
Happy Christmas – Merry Christmas

చరణం 2:
బంగరు బోళము – సాంబ్రాణి తెచ్చి
ముగ్గురు జ్ఞానులు – ఆరాధించిరి
యేసును చూచిన వెంటనే జ్ఞానులు
పాత మార్గమునుండి – మళ్లించబడిరి

క్రిస్మస్ అంటే – సందడి కాదు
దైవ సందర్శనని ఎరుగు

ఇళ్లు గుళ్ళు – వెలుగుటకంటే
మదినిండాలి – యేసుని వెలుగు

ఆ.ప..కళ్ళారా – కళ్ళారా
కళ్ళారా మనమందరము – చూచితరించను
ఇమ్మానుయేలుగా – అవతరించెను
Happy Christmas – Merry Christmas.

రచన, స్వరకల్పన, గానం
సాహిత్య రత్న
Dr. ఆకుమర్తి డేనియల్
సంగీతం : ప్రశాంత్ పెనుమాక.
Rhythm నిషాంత్ పెనుమాక
video: హేమంత్ పెనుమాక
VFX & mixing : Creative Edge
Designer & PRO., Prasanna Kumar
Digital Recording @Grace music Studios
Digital mixing : Arif Daniel

FACEBOOK:
https://www.facebook.com/Vaaggeyakarudu?mibextid=ZbWKwL

INSTAGRAM:
https://instagram.com/sahitya_ratna?igshid=MzMyNGUyNmU2YQ==

Phone Pay & Google Pay number & Paytm number : 9848033803
WhatsApp number: +919848033803

SBI account: 10598913378
IFSC code SBIN0000850

HDFC account: AKUMARTHI DANIEL
Account Number: 50100324081975
IFSC: HDFC0004011
Branch: SEETHAMMADHARA, Vizag.
Account Type: SAVING

Trip.com WW

Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."

Akumarthi Daniel
      SongsFire
      Logo