వెలిగింది గగనం ఒక వింత తారతో|veligindi gaganam ||Akshaya Praveen||Telugu Chrisitan Christmas Song
వెలిగింది గగనం ఒక వింత తారతో|veligindi gaganam ||AkshayaPraveen||TeluguChrisitanChristmasSong #akshayapraveen #veligindi_gaganam #calvaryministries #pastorpraveen #akshaya #bellampalli #christmas #christmassongs #latestchristiansong #latestchristmassong
Lyrics in Telugu
వెలిగింది గగనం ఒక వింత తారతో
మురిసింది భువనం ప్రభు యేసు రాకతో /2/
పులకించె ప్రకృతి-పలికించె ప్రస్తుతి /2/వెలిగింది/
హ్యేపి హ్యేపి క్రీస్మస్-మేర్రీ మేర్రీ క్రిస్మస్ /2/
1. రాజుల రాజు ప్రభువుల ప్రభువు భూవికేతెంచెనని
భూజనులకు బహుమానముగా-ఇలలో జనియించెనని /2/
పరమ్మోన్నతుని ప్రసన్నత-ఈ జగతిలో నిండెనని /2/
వరసుతుడేసుని నవ్వుతో పశువుల పాకయే పండెనని /2/వెలిగింది/
2. దీనులకాచే దైవకుమారుడు పరమును వీడెనని
ముష్యుకుమారుడై కన్య మరియ ఒడిలో పరుండెనని /2/
పాపుల బ్రోచే రక్షకుడు యేసయ్యగ వచ్చెనని /2/
కాపుదలిచ్చే ఇమ్మానుయేలు వెలుగును తెచ్చెనని /2/వెలిగింది/
Follow us in music platforms like
spotify :- https://open.spotify.com/artist/24AVVNtLGzMlgVS5UIPWH6
Apple Music :- https://music.apple.com/us/artist/akshaya-praveen/1690675208
Amazon Music:- https://music.amazon.in/artists/B0C6W59NLV/akshaya-praveen
Youtube:- YT/AkshayaPraveenOfficial