సర్వోన్నతుడ || Sarvonnathuda || Telugu Christmas song 2022 & 2023 || J K Christopher || K V Sudhakar
‘Sarvonnathuda Naa Deva”
“సర్వోన్నతుడ నా దేవా”
Song Credits:
Song Name: Sarvonnathuda
Album: Sankeerthana
Lyrics & Tune: Bro.Jacob Golla
Vocals: Bro. K V Sudhakar
Music: Bro.J K Christopher
Production: Susan Golla
Audios: Blessy Golla
Thumbnail Credits: Vijayakar Stains
Video Editing: Honey stains
lyrics:
పల్లవి:
సర్వోన్నతుడ నా దేవా
సర్వము వీడిన త్యాగివి నీవు
ఈ హీనుని ప్రేమించి నారుడైనావు
అను పల్లవి:
నీకే మహిమ ఘనత ప్రభావం
స్తుతియు స్తోత్రము సతతం….(సర్వోన్నతుడా….)
చరణం 1:
ఆశ్చర్యకరుడవు ఆలోచనకర్తవు
నిత్యుండగు తండ్రి సమాధానకర్తవు
కన్యక గర్భమున సిసువైనావు
ఇమ్మనుఎలుగా ఏతించినావు
ఏటించినావు…..(సర్వోన్నతుడా….)
చరణం 2:
బలమైన దేవుడవు లోక రక్షకుడవు
పాప విమొచకుడా పరమా దేవుడవు
గొల్లలు జ్ఞానులు నిను పోజించిరి
పరలోక దూతలు నిను స్తోత్రించిరీ
నిను స్తోత్రించిరి…..(సర్వోన్నతుడా….)
#TeluguChristianMusic #telugusongs #jesus
#jesuschrist #sunilroy #noeljyothi #musician #christiansongs #christianposts #hallelujah
#jkchristopherlatestsongs #jonahsamuel #rajprakashpaulsongs #jessypaul #sharonsisters #christiansongs #navaratnamahathi #enoshkumarsongs #enoshkumar #johnjebaraj #pjstephenpaulmessages #calvarytemple #calvarytemplelive #arrahman #pranamkamlakhar #giftsondurai #giftsonduraisongs #joshuashaiksongs #honeysingh #chinnisavarapu #yasaswi #johnwesly #johnwesley #pastor #singer #singersongwriter #singers #rhythm #macbook #mainstage #mainstage3 #tabla #indianmusic #teluguchristianmusic #popular #viral #anilkant #hindichristiansong #hindi #hindisong #hindisongs #teluguchristmassong2022 #teluguchristmassongs