2020 New Telugu Christmas Song || యెహోవా మా తండ్రి || నూతన క్రిస్మస్ గీతం || Matthew | Ezrashastry

2020 New Telugu Christmas Song || యెహోవా మా తండ్రి || నూతన క్రిస్మస్ గీతం || Matthew | Ezrashastry


#ezrashastry
#teluguchristmassong
#yehovamaathandri

Song: Yehova Maa Thandri
Lyrics,Tune& Sung by: Bro Matthew
Music: Bro.Shyam
subscribe : https://www.youtube.com/c/Ezrashastry

యెహోవా న తండ్రీ…2 మానవ రూపానికి…
యెహోవా న తండ్రీ…2 నూతన జీవానికి…
కుమారుని పంపించెను
సృష్టికర్త పంపించెను
యేసుని పంపించెను
రక్షకుడు జన్మించెను
దేవాది దేవుడే మన మధ్యన మానవ రూపానికి..2
యేసుగ జన్మించెెను
పాపికై జన్మించెను
రక్షకుడై జన్మించెను
కుమారుడై జన్మించెను…
యేసు…ఆరాధన ఆరాధన హల్లెలూయ
నీకే…ఆరాధన ఆరాధన హల్లెలూయ..2
ఇశ్రాయేలీయుడై మన మధ్యన మానవ రూపానికి..2
దేవుడె జన్మించెను దీనుడై జన్మించెను..
యేసుగ జన్మించెను రక్షకుడై జన్మించెను..

1) శరీర సంబందులు ఆత్మ సంబందులై 2 కుమారులుగ క్రీస్తులో మారును..
దేవుని రాజ్యంలో ప్రవేశించును…2
సమాధానమే నీ రాకతో భువిపై నిలయమాయెను..2
యేసు…ఆరాధన ఆరాధన హల్లెలూయ నీకే….ఆరాధన ఆరాధన హల్లెలూయ..2 ఇశ్రాయేలీయుడై మన మధ్యన మానవ రూపానికి..2
దేవుడె జన్మించెను సృష్టికర్త జన్మించెను
యేసుగ జన్మించెను రక్షకుడై జన్మించెను….

2) పరలోక రాజ్యానికి స్వతంత్రించు సువార్తను..2
విశ్వాసాన్ని లోకంలో ప్రకటించెను..
మరణాన్ని జయమొంది రుజువిచ్చెను…2
జీవానికి పుణరుత్థామే ఆధారముగ నిచ్చెను..
యేసు…ఆరాధన ఆరాధన హల్లెలూయ 2
నీకే….ఆరాధన ఆరాధన హల్లెలూయ.. ఇశ్రాయేలీయుడై మన మధ్యన మానవ రూపానికి..2
దేవుడె జన్మించెను సృష్టికర్త జన్మించెను
యేసుగ జన్మించెను రక్షకుడై జన్మించెను.. (యెహోవా న తండ్రీ)..

► మీ సలహాలు సూచనలకు మమల్ని సంప్రదించగలరు:
► whats app no. +918143430362
► G-mail: [email protected]
► Fb: https://touch.facebook.com/shastrych
► For More Updates Subscribe : https://www.youtube.com/c/E

Trip.com WW

Scroll to Top