2023 Latest Telugu Christian Song | సూర్యునిలా వచ్చాడురో | JB Tunes | Rev. John Babu Gandepalli

2023 Latest Telugu Christian Song | సూర్యునిలా వచ్చాడురో | JB Tunes | Rev. John Babu Gandepalli


Music Credits:
Produced by: Smt. Aruna John
Lyrics, Tune, Vocals: Bro. John Babu Gandepalli & Sis. Nissi Angeline
Music: Prasanth Penumaka
Rhythms: Nishanth Penumaka
Woodwinds: Ramesh K
Violin: Balaji Teki
Chorus: Feji & Priya
Vocals Recorded @ Matha Studios, Vizag by Solomon Raju
Mixed @ Grace Music Studio, Kavuluru by Sampath Penumaka
Mastered @ AD Studios by Sheik Arif Dani
Videography, Edit and VFX: Bro. Anand Kumar, Vizag

Song
సూర్యునిలా వచ్చాడురో నీతి సూర్యునిలా లేచాడురో
చిమ్మచీకట్లనే పారద్రోలే పరిశుద్ధుడు
చెమ్మగిల్లకనే కనుపాపనే కాచేవాడు
సూర్యునిలా వచ్చాడురో నీతి సూర్యునిలా లేచాడురో
హల్లెలూయా హల్లెలూయాయని ఆనందించెదం
హల్లెలూయా హల్లెలూయాయని ఆర్భాటించెదం (2)
సూర్యునిలా వచ్చాడురో నీతి సూర్యునిలా లేచాడురో
చిమ్మచీకట్లనే పారద్రోలే పరిశుద్ధుడు
చెమ్మగిల్లకనే కనుపాపనే కాచేవాడు
సూర్యునిలా వచ్చాడురో
1) ప్రజలను రక్షింప వచ్చాడురో పాపపు భారమే మోసాడురో శిలువలో త్యాగమై పోయాడురో
మరణపు ముల్లునే విరిచాడురో (2)
మృతినే గెల్చి మహినే విడచి మానవ విలువనే మార్చాడురో (2)
మానవ విలువనే మార్చాడురో
సూర్యునిలా వచ్చాడురో

2) శిలువకు విలువను తెచ్చాడురో మనకై శిక్షను తప్పించాడురో
కులమత ద్వేషమే క ల్చాడురో కల్వరి ద్వజమునే ఎత్తాడురో (2)
శిక్షావిధియును ఏమియు లేదని రక్షణ మార్గమే వేసాడురో (2)
రక్షణ మార్గమే వేసాడురో

సూర్యునిలా వచ్చాడురో నీతి సూర్యునిలా లేచాడురో
చిమ్మచీకట్లనే పారద్రోలే పరిశుద్ధుడు
చెమ్మగిల్లకనే కనుపాపనే కాచేవాడు
సూర్యునిలా వచ్చాడురో నీతి సూర్యునిలా లేచాడురో
హల్లెలూయా హల్లెలూయాయని ఆనందించెదం
హల్లెలూయా హల్లెలూయాయని ఆర్భాటించెదం (4)
Try Amazon Fresh

Scroll to Top