2023 New Telugu Christmas Song | Mila Mila Merisey Oka Tara | Vijaya Bobbari | Shot on Fujifilm XT4
#2023newteluguchristmassong
#latestnew2023teluguchristmassong
2023 New Telugu Christmas Song
Mila Mila Merisey Oka Tara
మిలమిల మెరిసే ఒక తార
Vijaya Bobbari
Jesus Grace Prayer Ministry, Tummikapalli, Kottavalasa
#ShotonFujifilmXT4
#viltrox23mmf1.4
#viltrox56mmf1.4
#djirsc2
Credits
Tune, Lyrics & Vocals : Vijaya Bobbari
Producer : Rev. Samson Bobbari
Jesus Grace Prayer Ministry (Tummikapalli, Kottavalasa)
Music, Mixing & Mastering : Solomon Raju (Sri Matha Digital Recording Studio, Vizag)
Camera, VFX & Editing : Anand Kumar
Song
పల్లవి : మిలమిల మెరిసే ఒక తార దివినుండి భువికి దిగివచ్చిన వేళ
మన గుండెలు ఒక్కసారిగా
జలజలమని జల్లనిపించే ఈ తార (2)
1) నింగి నేల ఊరు వాడ తలరాతలు మారాయి
దేశాల్లో ఒక వింత పుట్టిందని విన్నాము (2)
రండి వచ్చి చూడండి వేడుక చేయండి (2) వేడుక చేయండి
మిలమిల మెరిసే ఒక తార దివినుండి భువికి దిగివచ్చిన వేళ
మన గుండెలు ఒక్కసారిగా
జలజలమని జల్లనిపించే ఈ తార
2) చక్కచక్కనోడు సుందరుడు పూలకొమ్మలాగ పుట్టాడు
చుక్కచుక్కల్లో సూర్యకాంతిలా ప్రజ్వలించుచున్నాడు (2)
రండి కీర్తనలు పాడుదాము సంబరాలు చేసేద్దాం చాట్టేద్దాం (2) చాట్టేద్దాం
మిలమిల మెరిసే ఒక తార దివినుండి భువికి దిగివచ్చిన వేళ
మన గుండెలు ఒక్కసారిగా
జలజలమని జల్లనిపించే ఈ తార
3) పరవశించి పాడాలి మా పరమ తండ్రి పుట్టాడు శిరసు వంచి వేడుకోండి మీ చింతలన్ని పోతాయి (2)
యేసు ప్రేమగలవాడమ్మ జాలిగలవాడమ్మ రండమ్మా (2) రండమ్మా
మిలమిల మెరిసే ఒక తార దివినుండి భువికి దిగివచ్చిన వేళ మన గుండెలు ఒక్కసారిగా
జలజలమని జల్లనిపించే ఈ తార (2)