latest telugu christian songs 2023 | yentho asha yesu ninnu chudalani| sharon sister | Bro.Timothy

Faith Score0
Faith Score0

latest telugu christian songs 2023 | yentho asha yesu ninnu chudalani| sharon sister | Bro.Timothy


Bro.Timothy vemulapalli విశ్వాస యాత్ర నా యేసయ్య కొరకు….. 🏃‍♀️🏃‍♀️🏃‍♀️🏃‍♀️

CREDITS:-

Lyrics & Tune – Bro.Timothy vemulapally (Evangelist)93900 83358
Vocals- sis.Sharon philip
Producer- sis. Joanna (Evangelist)
Music- Bro.prashanth penumaka
Title art by-Devanandh saragonda
Jesus art by -David pedapati
Mix&Master – Cyril Raj Vijayawada
Video making-Bro. Anandh vizag
Editing and Post Production- Yedidhya Yictures Nani
పల్లవి :-
ఎంతో ఆశ యేసు నిన్ను చూడాలని..
నాలో ప్రాణం వేడింది నీ సన్నిధి
ప్రేమతో ప్రార్థించనా అశ్రువై అర్ధించనా..
పరమునకు వినిపించగా విజ్ఞాపనే చేయనా…

నేను ముద్రించుకున్న హృదయమందు ఒక రూపుని యేసయ్య దర్శనమిచ్చి నిజము చెయ్యి నా ఊహని
అగ్నిజ్వాల కన్నులు నన్ను చూడనీ యేసయ్య..
నిన్ను తాకి నే తరియించనీ…
సన్నుతించి నిన్నే స్తుతియించనీ యేసయ్య..
పరవశముతో నే నాట్యమాడనీ…

వధువునై నీతో నడిచి ఆకాశపు విందు చేసి మహిమగల రెక్కలతో మైమరచి సంచరించి
నూతన యెరుషలేములో యేసయ్య
వెయ్యేండ్ల ఉత్సవ నీ ఒడిలో..
సకల దేవదూతలపక్షముగా యేసయ్య
ప్రభువా అని నే పిలిచెదా..

Trip.com WW

Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."

VISWASA YATRA@Timothy
      Songs Fire
      Logo