
A Telugu Christmas Song 2022 యేసులోనే ఆనందం ప్రభుయేసులోనే ఉత్సాహం || Rev.Samson Veruva||Renjumon ||a

A Telugu Christmas Song 2022 యేసులోనే ఆనందం ప్రభుయేసులోనే ఉత్సాహం || Rev.Samson Veruva||Renjumon ||a
A Telugu Christmas Song 2022 యేసులోనే ఆనందం ప్రభుయేసులోనే ఉత్సాహం || Rev.Samson Veruva||Renjumon ||Prasanth Penumaka || Yedidyah Pictures
Lyrics, Tune & Produced by:
Rev. Samson Veruva
Vocals: Bro. Renjumon
Music: Prasanth Penumaka
Rhythms: Nishanth Penumaka
Sehnai: Pt. Balesh
Flute: Ramesh K
Backing Vocals/Chorus: Mrs. Krupa Jyothi
Vocals Recorded @ Rhythms Online Studios, HYD
Live Instruments recorded @ Judson Studios, Chennai
Mixed @ Grace Music Studio, Kavuluru by Sampath Penumaka
Digitally Mastered @ AD Studios by Arif Dani
Visuals & Edit: Yedidyah Pictures (Nani)
Design: Manohar Golla
యేసులోనే ఆనందం ప్రభుయేసులోనే ఉత్సాహం
దివినుండి భువిలోకి మహినుండి మన మదిలోకి
దేవుడు మనిషిగ ఇలలో పుట్టెను మనకోసం
నవ్వుల పువ్వులు పూసెను ఇలలో అనునిత్యం
Happy happy happy happy Christmas
Merry merry merry merry Christmas
పరలోకపు రాజు మహోన్నతుడేసు
జన్మించేనుగా లోకానికి రక్షకుడు
మన ఇమ్మానుయేలు పశుశాలలో నేడు
జనియించెనుగా ఇల ఉండను మనతోడు
తానుండగా మన తోడుగా
చింతెందుకు ఇక దండగ
తానుండగా మన అండగా
మనకదియే ఒక పండుగ
దేవుడు మనిషిగ పుట్టెను ఇలలో మనకోసం
తారల వెలుగులు విరిసెను బ్రతుకులో ఆసాంతం
Happy happy happy happy Christmas
Merry merry merry merry Christmas
మన రాజులరాజు తేజోమయుడేసు
ఉదయించెనుగా ప్రసరింపను తన వెలుగు
మన కాపరి క్రీస్తు కరుణామయుడేసు
దిగివచ్చెనుగా మముగాయను అడుగడుగు
తానుండగ మన తోడుగా చింతెందుకు ఇక దండగ
తానుండగ మన అండగా
మనకదియే ఒక పండుగ
దేవుడు మనిషిగ పుట్టెను ఇలలో మనకోసం
సందడి సందడి చేసెను బ్రతుకులో ఆసాంతం