Aanandinchandi Andharu Aanandinchandi || Telugu Christmas Song

Deal Score0
Deal Score0
Aanandinchandi Andharu Aanandinchandi  || Telugu Christmas Song

Aanandinchandi Andharu Aanandinchandi || Telugu Christmas Song


#christmas #christmassongs #teluguchristmassong #oldchristmassongs

ఆనందించండి – అందరు ఆనందించండి
ఆరాధించండి – అందరు ఆరాధించండి (2)
చప్పట్లు కొట్టి గంతులు విప్పి-రక్షణ కీర్తన పాడండి (2)
రక్షణ క్రీస్తుని – కీర్తించండి (2)
¶ఆనందించండి¶
1) గ్రుడ్డివారు కళ్ళారా చూస్తున్నారు
చెవిటివారు చెవులారా వింటున్నారు (2)
మూగవారు మనసార పాడుతున్నారు
కుంటివారు ఆశతీర ఆడుతున్నారు
యేసురాజు పుట్టిన రోజు
క్రిస్మస్ పండగ చేస్తున్నారు (4)
¶ఆనందించండి¶
2) కుల పిచ్చోళ్ళ – కళ్లు తెరచుకున్నారు
మత ముచ్చోళ్లు – మనస్సు మార్చుకున్నారు (2)
దైవ మానవ  సమసమాజం అన్నారు
దేవునిరాజ్యం దిగివచ్చిందని అన్నారు
యేసురాజు పుట్టిన రోజు
క్రిస్మస్ పండుగ చేస్తున్నారు (4)
¶ఆనందించండి¶

Trip.com WW

Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."

Telugu Christian Music Collections (TCMC)
      SongsFire
      Logo