Aascharya Karamaina – ఆశ్చర్యకరమైన నీ కృపతో

Faith Score0
Faith Score0

Aascharya Karamaina
ఆశ్చర్యకరమైన నీ కృపతో
మనోహరమైన సీయోనులో
నా ప్రియుని నేను దర్శింతును
ఆ నిత్య మహిమలో నేనుందును
ఆరాధనా ఆరాధనా
ఆరాధనా నీకే ఆరాధనా

1. నీవు పొందిన ఆఘోర శ్రమలలో
నీవు చూపిన విధేయతా
సంపూర్ణమైనా పరిపూర్ణతకు
విలువైన ఫలముగా చేసేను
నను విలువైన ఫలముగా చేసేను

2. నీవు పొందిన ఆ గాయములే
అగ్నితో నను అభిషేకించగా
సౌందర్యమైన ఆ సీయోనుకు
ప్రధమ ఫలముగా నను మార్చెను
నను ప్రధమ ఫలముగా నను మార్చెను

Aascharya Karamaina – ఆశ్చర్యకరమైన నీ కృపతో Lyrics in English

Aascharya Karamaina
ఆశ్చర్యకరమైన నీ కృపతో
మనోహరమైన సీయోనులో
నా ప్రియుని నేను దర్శింతును
ఆ నిత్య మహిమలో నేనుందును
ఆరాధనా ఆరాధనా
ఆరాధనా నీకే ఆరాధనా

1. నీవు పొందిన ఆఘోర శ్రమలలో
నీవు చూపిన విధేయతా
సంపూర్ణమైనా పరిపూర్ణతకు
విలువైన ఫలముగా చేసేను
నను విలువైన ఫలముగా చేసేను

2. నీవు పొందిన ఆ గాయములే
అగ్నితో నను అభిషేకించగా
సౌందర్యమైన ఆ సీయోనుకు
ప్రధమ ఫలముగా నను మార్చెను
నను ప్రధమ ఫలముగా నను మార్చెను

song lyrics Aascharya Karamaina – ఆశ్చర్యకరమైన నీ కృపతో

@songsfire
more songs Aascharya Karamaina – ఆశ్చర్యకరమైన నీ కృపతో

starLoading

Trip.com WW

Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."

songsfire
      Songs Fire
      Logo