ANDHALA THARA/ Nimshi zacchaeus/ latest telugu christmas songs

ANDHALA THARA/ Nimshi zacchaeus/ latest telugu christmas songs


Lyrics, tune, voice, composer. Nimshi zacchaeus
Music arranged and programmed by : Nimshi
Keys, rythms, melodica : Nimshi zacchaeus
Recorded at NZ studios
mixed and mastering
Video editing and vfx : Nani ( yedidya mixes)
ph:no 7993899173
Calvary Full Gospel Ministries

అందాల తార మెరిసినంట
అవనిలో నీవు వెలిసినంట
హెఈఈ హోఓఓఓఓ
ఆశర్యకరమైన నీ జననమంతయు
తనువు నన్ను తాకెను.
అద్భుతమైన నీ ప్రేమను రాగమా
నన్ను స్మరియించెను

అవనిలో నీవంటివారును ఎన్నడూ జన్మించలేదు ఓఓఓ ప్రేమ మూర్తి నాయేసయ్య నీ జననం ఎంత అద్భుతం.
కల్వరి ప్రేమను నాకు చూపించి
నీ రుధిరం నా పాప విమోచనం

బేత్లెహేములో సందడి మ్రోగెను లోకమంత వెలుగు కమ్మేను
లోకాధిపతి నా యేసయ్య నీ రకయే నాకు జీవాధారము
తారను వెంబడి జ్ఞానులు త్రోవలో
వేగిరపడిరి దూత వార్త విని

Trip.com WW

Scroll to Top