Asha Neevayya|Jyothi Manohar|IDE MANA NIBANDHANA YESAYYA|Jonah Samuel|New Telugu Christian song 2023

Asha Neevayya|Jyothi Manohar|IDE MANA NIBANDHANA YESAYYA|Jonah Samuel|New Telugu Christian song 2023

Asha Neevayya|Jyothi Manohar|IDE MANA NIBANDHANA YESAYYA|Jonah Samuel|New Telugu Christian song 2023


Asha Neevayya||Jyothi Manohar|| IDE MANA NIBANDHANA YESAYYA||Jonah Samuel||Latest New Telugu Christian song 2023

Album : IDE MANA NIBANDHANA YESAYYA
Volume : 3
Lyrics, Tune and Sung by : Sis Jyothi Manohar
Music Director: Bro Jonah Samuel
Producer : Bro Manohar Kundety

Album Sponsored by ‘Children of God’

Mix and Mastering :
Jonah Samuel

Song Lyrics:
ఆశ నీవయ్య నీవే నా ఆశ
శ్వాస నీదయ్య నీదే నా శ్వాస – (2)

వేరే ఆశ లేదయ్య నా మనస్సున
ఒకే ఆశ ఉందయ్య నా యేసయ్య – (2)
నిన్ను గూర్ఛి ప్రకటిసుౖ తుది శ్వాస విడువాలని – (2)
ఆశ ఉందయ్య శ్వాస నీదయ్య
ఆశ ఉందయ్య శ్వాస నీకై ఉందయ్య – (ఆశ)

1. లోకంమే చేప్పెనయ్య నేను బ్రతుకనని
వైద్యమే చేప్పె కద నే చిక్కనని – (2)
దాట లేదయ్య నీవు నా నుండి
తియ లెదయ్య శ్వాస నా నుండి
దాట లేదయ్య నీవు నా నుండి
ఆపలెదయ్య శ్వాస నా నుండి
నిన్ను గూర్ఛి ప్రకటిసుౖ తుది శ్వాస విడువాలని – (2)
ఆశ ఉందయ్య శ్వాస నీదయ్య
ఆశ ఉందయ్య శ్వాస నీకై ఉందయ్య – (ఆశ)

2. మనుషులే చూసినరయ్య చిన్న చూపుతో
మాటలే రాక ఉన్న నాతో పాట పాడించావే – (2)
లేపినవయ్య నీ ఆత్మతో
ఉంచినవయ్య నీ సాక్షిగా
లేపినవయ్య నీ ఆత్మతో
నిల్పినావయ్య నీ సాక్షిగా
నిన్ను గూర్ఛి ప్రకటిసుౖ తుది శ్వాస విడువాలని – (2)
ఆశ ఉందయ్య శ్వాస నీదయ్య
ఆశ ఉందయ్య శ్వాస నీకై ఉందయ్య – (ఆశ)

3. పయనమే లేని నా జీవితం
పరుగు పందేములో నీవే నన్ను గేలిపించావు – (2)
నాకు ముందుగా నీవే నడిచావు
నాకు వేనుకగా సైన్యమైనావు
నాకు ముందుగా నీవే నడిచావు
నాకు వేనుకగా సైన్యమైనావు
నిన్ను గూర్ఛి ప్రకటిసుౖ తుది శ్వాస విడువాలని – (2)
ఆశ ఉందయ్య శ్వాస నీదయ్య
ఆశ ఉందయ్య శ్వాస నీకై ఉందయ్య – (ఆశ)

Editing and VFX:
It’s Because of You Lord Ministries

Title Design:
Fresh Ideas Media Solutions

Contact us:
Facebook page:
https://www.facebook.com/itsbecauseofyoulord

Website:
http://www.itsbecauseofyoulord.org

Whatsapp : +1(404) 884-9529

#JyothiManohar​
#itsbecauseofyoulord​

Please listen, share and be blessed.

In Christ,
Manohar and Jyothi

Tags#
latest christian Telugu songs,
latest christian Telugu songs,
latest Telugu christian songs,
latest Telugu christian songs
Jyothi Manohar,
Jyothi Manohar songs,
Latest Anointed songs,
Latest Anointed songs,
NaaYesuGoppavaadu,
Naa Yesu Goppavadu
Nannu Chusina Naa Devudu,
Nannuchusinanaadevudu,
Latest Telugu christian Album,
Latest Telugu Christian Album,
Jonah Samuel,
Jonah Samuel latest album,
Jonah Samuel songs,
Anointed songs,
latest christian Telugu songs,
latest Telugu christian songs,
latest Telugu christian songs 2023,
latest christian Telugu songs 2023,
latest Telugu christian songs 2023,
latest Telugu christian songs,
latest Telugu christian songs 2023

Trip.com WW

Scroll to Top