Bhooradhvani || Oneness Manna Group Of Ministries Worship Song 2023 || Telugu Latest Christian Song

Bhooradhvani || Oneness Manna Group Of Ministries Worship Song 2023 || Telugu Latest Christian Song

I am Saved To Save Others

Lyrics:

బూరధ్వని ఆకాశంలో ధ్వనియించగా
మా యేసు మారాజు వచ్చుచుండెను.

1. ఆ దినం మిక్కిలి సమీపం శుద్ధులు – అందరు చేరెదరు
దేవుని బూర – ధ్వనియించగా దేవాది దేవుని సంధించెదము –

2. ఆకాశం భూమియు మారినను శక్తిమంతున్ – వాగ్దానం మారదు దేవదూతల్ – ధ్వనియించగా దేవాది దేవుని – దర్శించెదము

3. కనురెప్ప పాటున మారెదము మోక్షములో అందరం చేరెదము కన్నీరు – దిగులు అచ్చట లేవు దేవుడు తానే – వెలుగైయుండెన్

Trip.com WW

Scroll to Top