Digulu Chendakamma New 2023 Song With Lyrics | దిగులు చెందకమ్మా | Latest Telugu Christian Songs 2023

Faith Score0
Faith Score0

Digulu Chendakamma New 2023 Song With Lyrics | దిగులు చెందకమ్మా | Latest Telugu Christian Songs 2023


Digulu Chendakamma Oo Naa Chellemma New 2023 Song With Lyrics | దిగులు చెందకమ్మా | Latest Telugu Christian Songs 2023 | Christian Music Media

Song: Digulu Chendakamma
Lyrics & Tune: Bro. David
Singer: Vikas Gurindapalli
Music: Prasanna Kumar

Lyrics:

పల్లవి : దిగులు చెందకమ్మా ఓ నా చెల్లమ్మా
నీ జీవితాన్ని బట్టి కలత చెందకమ్మా
నీవు కలత చెందకమ్మా

1. కష్టాలు వచ్చాయని నీవు కలత చెందకు
శోధనలో ఉన్నానని సొమ్మసిల్లకు
ఒంటరినని ఒంటరిగ ఏడుస్తున్నావా (2)
యేసు నీకు తోడుఉన్నాడు (2)

2. కన్నీరు తుడుచు యేసురాజు ఉండగా
నీ బాధలన్నీ చూచు తండ్రి ఆయనేగా
ఒంటరిగా కంటతడి రానీయకు (2)
యేసు నీకు తోడుఉన్నాడు (2)

#TeluguChristianSongs
#ChristianMusicMedia
#ChristianMusicNetwork

Trip.com WW

Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."

Christian Music Media
      Songs Fire
      Logo