Evaru lerani evaru lerani Christian song with lyrics//

Evaru lerani evaru lerani Christian song with lyrics//


song by Rev. G.Mark Peter

You can search the lyrics on blogspot : https://iwillsingandgivepraiseevenwithmyglory.blogspot.com/2021/02/heart-touching-song-evaru-lerani-evaru.html

song lyrics in telugu

ఎవరూ లేరని ఎవరూ లేరని ఎందుకు ఏడుస్తున్నావు
యేసే నీకు తోడున్నాడని ఎందుకు మరచిపోయావు
నా రాతింతేనని నా బ్రతుకింతేనని ఎందుకు బాధతో ఉన్నావు.
యేసే నీకు తోడున్నాడని ఎందుకు మరచిపోయావు
నీవు మరచిన నిన్ను మరువడు నీవు విడిచినా నిన్ను విడువడు
నీ తోడుగా నీ నీడగా నీ తోడే ఉండును కన్నీరు తుడుచును
1. ఏమీ లేదు నీకని ఎవరు లేరు నీకని
ఎందుకు నీ బ్రతుకని నీతో ఉన్నవారన్నారా
నీ బ్రతుకే వ్యర్ధమని అందరికి భారమని
నీ ముఖము చూపకని ముఖము తిప్పుకున్నారా
బంటిరివి నీవు కావు తోడు యేసున్నాడు.
అనాథవు నీవు కావు నీ అండగ యేసున్నాడు. (2)
ఎవరూ లేరని ఎవరూ లేరని ఎవరూ లేరని ఎందుకు ఏడుస్తున్నావు
యేసే నీకు తోడున్నాడని ఎందుకు మరచిపోయావు

2. నిలువ నాడ లేదని నీకు విలువ లేదని
పనికిరావు నీవని నిన్ను త్రోసి వేసారా
మననసుకేమో గాయమని మరణిస్తే మేలని
మరణమే మార్గమని మంచి రోజు లేవని
ఏడువకు నీవు నీ కన్నిరేసు తుడుచును
తొందర పడకు నీవు నీ స్థితి యేసయ్యా మార్చును (2)
ఎవరూ లేరని ఎవరూ లేరని ఎందుకు ఏడుస్తున్నావు
యేసే నీకు తోడున్నాడని ఎందుకు మరచిపోయావు

Trip.com WW

Scroll to Top