Hosanna Ministires 2021 NEW YEAR SONG | Ganamainavi Nee karyamulu | ఘనమైనవి నీ కార్యములు నా యెడల
Hosanna Ministires 2021 NEW YEAR SONG | GanamainaviI Nekaryamulu | ఘనమైనవి నీ కార్యములు నా యెడల
Subscribe To Pastor M.Prasad and Glorified By the Spiritual Messages : https://www.youtube.com/channel/UCjdJChq8HST_jDuZSElFz3Q
Subscribe To Hosanna Ministries RJY Official : https://www.youtube.com/channel/UC9_NSapcLdSn0sZgdKCgkCA
Join Our Whatsapp Group For More Notifications and Information : https://chat.whatsapp.com/EZ16Opy2C4XA8lz0eoKstS
——————————SONG LYRICS—————————————
పల్లవి: ఘనమైనవి నీ కార్యములు నా యెడల
స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా …
కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్నివేలల
అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే
||ఘన||
1. ఏ తెగులు సమీపించనీయక – ఏ కిడైన దరిచేరనియ్యక ఆపదలన్ని తొలగే వరకు – ఆత్మలా నెమ్మది కలిగే వరకు
నా భారము మోసి భాసటగా నిలిచి ఆదరించితివి
ఈ స్తుతి మహిమలు నీకి చెల్లించెదను జీవితాంతము
||పల్లవి||
2. నాకు ఎతైన కోటవు నీవే – నన్ను కాపాడుము నీవే
ఆశ్రయమైన బండవు నీవే. శాశ్వత కృప కాధారము నీవే
నా ప్రతిక్షణమును నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు
ఈ స్తుతి మహిమలు నీకి చెల్లించెదను జీవితాంతము
||పల్లవి||
3. నీ కృప తప్ప వేరొకటి లేదయా – నీ మనసులో నేనుంటే చాలయా
బహుకాలముగా నేనున్న స్థితిలో – నీ కృప నా యెడ చాలునంటిేవే
నీ అరచేతిలో నన్ను చెక్కుకొంటివి – నా కెమి కొదువ
నీ ఈ స్తుతి మహిమలు నీకి చెల్లించెదను జీవితాంతము
Video Clips in the Video Does’nt Belong to us It Goes To Respected Owners..
#Hosannaministriesnewsong2020 #Hosannaministriesnewsong,#hosannaministriesnewsong #gunturgudalaralapanduga,hosanna ministries new songs,guntur gudarala pandugalu,hosanna songs original,hosanna ministries songs live 2020,hosanna ministries songs live,GHANAMINAVI #NE KAARYAMULU,hosanna song ghanamina ne kaaryamulu,hosanna song ghanamina kaaryamulu live instrumental,telugu christian,Hosanna Ministries New year Song 2021,Hosanna Song 2021,hosanna 2021 new song