Jolali padali naa yesaiah||జోలాలి పాడాలి నా యేసయ్య | Christmas Song telugu

Deal Score0
Deal Score0
Jolali padali naa yesaiah||జోలాలి పాడాలి నా యేసయ్య | Christmas Song telugu

Jolali padali naa yesaiah||జోలాలి పాడాలి నా యేసయ్య | Christmas Song telugu

song lyrics…👇

జోలాలి పాడాలి నాయేసయ్య  
జోజో అంటూ… లాలి అంటూ…    
జోల పాట నేను పాడానా…       
లాలి పాట నేను పాడనా…

పశువుల పాకే రాజా భవనమాయెగా…
పశువుల తొట్టె పట్టు పానుపాయెగా..
పరలోక సైన్యమే కదలి వచ్చెగా..
పరలోక మహిమే ఆవరించెగా…

దీనురాలను నను దర్శించావు..      
కడు బీదరాలను
నను కరుణించావు..
స్త్రిలందరిలో
నాపై దయ చూపినావు…
నీ జన్మతో  బ్రతుకు ధన్యమాయెగా…

పరలోక దూతల ప్రతిగానలతో..      
ధరయందు భక్తుల స్తుతి గీతాలతో…
మహిమ స్వరూపుడా.. మానూజావతార
అందుకొనుము దేవా 
మాహృదయార్పాణ…💜

Trip.com WW

ur.s madhu
      SongsFire
      Logo